Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/he-whole-trailer-was-played-by-my-music-devishri-interesting-tweet-went-viral9f5d58f7-129c-42ca-ad3a-464679d76f56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/he-whole-trailer-was-played-by-my-music-devishri-interesting-tweet-went-viral9f5d58f7-129c-42ca-ad3a-464679d76f56-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2 ".. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది.సుకుమార్ సినిమాలంటే కచ్చితంగా దేవిశ్రీ మ్యూజిక్ ఉండాల్సిందే అంతలా వారి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది.ఎవరికీ ఎలా ఇచ్చినా కూడా సుకుమార్ మూవీకి మాత్రం దేవిశ్రీ చాల డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తాడు.అందుకే వారి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకి పిచ్చ ఇష్టం.అయితే సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాకు దేవిశ్రీ#DSP{#}devi sri prasad;thaman s;Audience;sree;sukumar;Allu Arjun;Director;Cinema;Indiaపుష్ప 2 :ట్రైలర్ అంతా వినిపించింది నా మ్యూజిక్కే..దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!!పుష్ప 2 :ట్రైలర్ అంతా వినిపించింది నా మ్యూజిక్కే..దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైరల్..!!#DSP{#}devi sri prasad;thaman s;Audience;sree;sukumar;Allu Arjun;Director;Cinema;IndiaMon, 18 Nov 2024 13:25:07 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన  లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2 ".. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ కానుంది.సుకుమార్ సినిమాలంటే కచ్చితంగా దేవిశ్రీ మ్యూజిక్ ఉండాల్సిందే అంతలా వారి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది.ఎవరికీ ఎలా ఇచ్చినా కూడా సుకుమార్ మూవీకి మాత్రం దేవిశ్రీ చాల డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తాడు.అందుకే వారి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకి పిచ్చ ఇష్టం.అయితే సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మాస్ స్టెప్స్ వేశారు.అంతలా దేవిశ్రీ టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చాడు.దీనితో పుష్ప కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 కి కూడా సుకుమార్ దేవిశ్రీని తీసుకున్నాడు.అయితే ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వచ్చింది.

దీనితో దేవిశ్రీ తన మ్యూజిక్ కాన్సర్ట్ లపై పెట్టిన దృష్టి ఈ సినిమాపై పెట్టలేదని అందుకే ఈ సినిమాకి  బాక్గ్రౌండ్ మ్యూజిక్ అందివ్వడానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిపి మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకున్నట్లు గతంలో ఓ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.ఇటీవల తమన్ సైతం ఆ విషయం కన్ఫామ్ చేసాడు.అయితే నిన్న పుష్ప 2 థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ట్రైలర్ లో వచ్చే బిజిఎం అదిరిపోతుంది.ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.దీనితో ట్రైలర్ కు రికార్డు వ్యూస్ లభిస్తున్నాయి.తాజాగా  ట్రైలర్ రిలీజ్ అయ్యాక దేవిశ్రీ ప్రసాద్ ఒక ట్వీట్ చేశారు.దేవి శ్రీ ప్రసాద్ తన ట్వీట్లో ‘పుష్ప 2’ ట్రైలర్లో ప్రతి ఫ్రేమ్ కి  బీజీఎం చేయడాన్ని తాను చాలా ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. ఇది అల్లు అర్జున్, సుకుమార్ల మ్యాజిక్ అని అన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్కు ఫ్యాన్స్ , నెటిజన్ల నుంచి విపరీతమైన సపోర్ట్ వస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టండి..తారక్ ని ఇంప్రెస్ చేసిన స్టార్ బ్యూటీ..ఎవరంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>