MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara-dhanushd69d6598-674e-4a6e-8514-25ecf0cffc21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara-dhanushd69d6598-674e-4a6e-8514-25ecf0cffc21-415x250-IndiaHerald.jpgఅయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. మనకు తెలిసిందే నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో భాగంగా నెట్ ఫ్లిక్స్ తో మింగిల్ అయింది . ఈ క్రమంలోనే తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం లో తెరకెక్కిన ఓ సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్ ను యాడ్ చేసింది. దీనితో ధనుష్ ఆమెకు లీగల్ నోటీసులు పంపిస్తూ ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు . దీన్ని ఓపెన్ గా నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ధనుష్ ని మర్యాదపూర్వకంగానే హెచ్చరించి మరి ఆయన పేరుని సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి nayanthara dhanush{#}Kollywood;NET FLIX;dhanush;nayantara;Rajani kanth;Success;Manamధనుష్ కి నయనతార బహిరంగ క్షమాపణలు..కూల్ గా మ్యాటర్ ని సాల్వ్ చేస్తున్న పెద్ద మనిషి..!?ధనుష్ కి నయనతార బహిరంగ క్షమాపణలు..కూల్ గా మ్యాటర్ ని సాల్వ్ చేస్తున్న పెద్ద మనిషి..!?nayanthara dhanush{#}Kollywood;NET FLIX;dhanush;nayantara;Rajani kanth;Success;ManamMon, 18 Nov 2024 16:14:00 GMTఏంటి .. నయనతార - ధనుష్ కి క్షమాపణలు చెప్పబోతుందా..? నిజంగానే ఇది నిజమా..? నిన్న మొన్నటి వరకు ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోయింది.. మనిషి పుట్టుక పుడితే కాదు దానికి తగ్గ పనులు కూడా చేయాలి అన్న రేంజ్ లో దారుణంగా మూడు పేజీల పోస్టులు చేసుకొచ్చింది . అలాంటి నయనతార - ధనుష్ కి క్షమాపణలు చెప్పబోతుందా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . అయితే కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నిజంగానే నయనతార - ధనుష్ కి క్షమాపణలు చెప్పబోతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు .


అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. మనకు తెలిసిందే నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో భాగంగా నెట్ ఫ్లిక్స్ తో  మింగిల్ అయింది . ఈ క్రమంలోనే తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం లో తెరకెక్కిన ఓ సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్ ను యాడ్ చేసింది.  దీనితో ధనుష్ ఆమెకు లీగల్ నోటీసులు పంపిస్తూ ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు . దీన్ని ఓపెన్ గా నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ధనుష్ ని మర్యాదపూర్వకంగానే హెచ్చరించి మరి ఆయన పేరుని సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి గురైయేలా చేసింది .



ఈ రాద్ధాంతామంతా గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.  అయితే రజనీకాంత్ మ్యాటర్లో ఇవ్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది.  రజినీకాంత్ - నయనతార కు చాలా చాలా క్లోజ్ ఆ కారణంగానే నయనతార -ధనుష్ లను కూర్చోబెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడట రజనీకాంత్.  అంతేకాదు నయనతార ఓపెన్ గానే ఆయన క్షమాపణలు చెబుతున్న విధంగా ఒక పోస్ట్ పెట్టాలి అంటూ రజనీకాంత్ మాట్లాడుతున్నారట . ఒకవేళ ఇదే జరిగితే మాత్రం నిజంగా నయనతారకు పరువు పోయినంత పని అవుతుంది. అయితే నయనతార ఆయనకు క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకుంటుందా..? అనేది ప్రశ్నార్థకంగా ఉంది . చూద్దాం మరి రజనీకాంత్ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో..?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : క్వాలిటీ అంటూ కిచిడీ ప్లాన్ చేస్తున్నారా..మేకర్స్ పై నెటిజన్స్ ఫైర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>