MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-mahesh1bb89328-6520-45b2-82bd-5ae544b893fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-mahesh1bb89328-6520-45b2-82bd-5ae544b893fc-415x250-IndiaHerald.jpgఅసలు నాగార్జునకి పెళ్లయిందా..? అనే రేంజ్ లో ఆయన లుక్స్ ఉంటాయి అంటూ ఉంటారు ఆయన లేడీస్ ఫ్యాన్స్ . ఇక మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే . లుక్స్ పరంగానే కాదు నటన పరంగా కూడా కెవ్వు కేక . మహేష్ బాబు ఎంత హ్యాండ్సమ్ లుక్స్ లో కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌతమ్ కన్నా కూడా ఇంకా యంగ్ లుక్స్ లో కనిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు . అలాంటి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నారు . nagarjuna mahesh{#}mahesh babu;Akkineni Nagarjuna;Success;Cinemaనాగార్జున - మహేష్ బాబు యంగ్ లుక్స్ లో కనిపించడానికి కారణం అదే .. ఆ ఒక్క పని చేస్తే మీరు అలాగే కనిపిస్తారు..!నాగార్జున - మహేష్ బాబు యంగ్ లుక్స్ లో కనిపించడానికి కారణం అదే .. ఆ ఒక్క పని చేస్తే మీరు అలాగే కనిపిస్తారు..!nagarjuna mahesh{#}mahesh babu;Akkineni Nagarjuna;Success;CinemaMon, 18 Nov 2024 16:18:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా కానీ హ్యాండ్సమ్ లుక్స్  లో కనిపించే హీరోస్ అంటే మాత్రం మొదటిగా అక్కినేని నాగార్జున .. అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. నాగార్జున ఏజ్ ఎంత ఎక్కువో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రేపో మాపో మనవడు మనవరాళ్లను ఎత్తుకోవాల్సిన ఏజ్ . అయినా సరే ఆయన హీరోగా ఇంకా సినిమా ఇండస్ట్రిలో సక్సెస్  అవుతున్నాడు అంటే  ఏకైక రీజన్ ఆయన లుక్స్ అనే చెప్పాలి .


అసలు నాగార్జునకి పెళ్లయిందా..?  అనే రేంజ్ లో ఆయన లుక్స్ ఉంటాయి అంటూ ఉంటారు ఆయన లేడీస్ ఫ్యాన్స్ . ఇక మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే . లుక్స్ పరంగానే కాదు నటన పరంగా కూడా కెవ్వు కేక . మహేష్ బాబు ఎంత హ్యాండ్సమ్ లుక్స్ లో కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  గౌతమ్ కన్నా కూడా ఇంకా యంగ్ లుక్స్  లో కనిపిస్తూ ఉంటాడు మహేష్ బాబు . అలాంటి ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నారు .



అయితే ఈ ఇద్దరు ఇంత హ్యాండ్సమ్ గా కనిపించడానికి మెయిన్ రీజన్ వాళ్ళు హెల్తీ డైట్ ఫాలో అవ్వడమే అంటూ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. నాగార్జున ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "అందరూ అనుకున్నట్లు నేను అన్నం తినకుండా ఏమి అందాని కాపాడుకోనని ..అన్ని తింటాను అన్ని తింటాను కానీ ఎంత తినాలో అంతే తింటాను " అని దానికి తగ్గ వర్కౌట్స్ చేస్తానని చెప్పుకొచ్చాడు . మహేష్ బాబు సైతం ఓ ఇంటర్వ్యూలో.." నేను అన్ని ఫుడ్స్ తింటాను అని.. కానీ అన్ని లిమిటెడ్ పోర్షన్స్ లోనే తింటాను అని.. నాలుగు పూరీలు తినే దగ్గర రెండు పూరీలు .. ఐదు ఇడ్లీలు తినే దగ్గర రెండు ఇడ్లీలు .. తింటాను అని..డైరీ ప్రొడక్ట్స్ కి పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పుకు వచ్చారు".  అలా మీరు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ని ఫాలో అయితే వీళ్ళ లుక్స్ మీరు సొంతం చేసేసుకోవచ్చు అంటూ వాళ్ళ ఫ్యాన్స్ ఆ హీరోస్ ని తెగ పొగిడేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : క్వాలిటీ అంటూ కిచిడీ ప్లాన్ చేస్తున్నారా..మేకర్స్ పై నెటిజన్స్ ఫైర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>