MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aditya-roy-kapurdba3adcb-5944-4c94-a0f3-284da1766a15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aditya-roy-kapurdba3adcb-5944-4c94-a0f3-284da1766a15-415x250-IndiaHerald.jpgఇలా చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆదిత్య రాయ్‌కి అసలు కల వేరే ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు .. ఆదిత్య రాయ్‌ క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడు .. అయితే ఎందుకో గాని ఆ కలను పూర్తిగా పక్కన పెట్టి ఆ తర్వాత నటనలోకి వచ్చారు.అలాగే ఆదిత్య రాయ్‌ వీడియో జాకీ అని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు . ఈ బాలీవుడ్ హీరో కి పెద్దగా బ్యాగ్రౌండ్ లేదని కూడా అనుకోకండి.. ఈయ‌న‌ సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న పెద్ద కుటుంబం నుంచే వచ్చాడు. ఆదిత్య రాయ్‌ కపూర్ సోదరుడు మరెవరో కాదు సిద్ధార్థ్ రాయ్ కపూర్ .Aditya Roy Kapur{#}Katrina Kaif;Siddharth Roy Kapur;Sonakshi Sinha;adhithya;jaaki;nidhi;Shradda Kapoor;Aditya Roy Kapur;Husband;Hero;Industries;bollywood;Cinemaక్రికెటర్ అవ్వాలనుకున్నాడు .. కట్ చేస్తే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో.. క్రేజీ హీరోయిన్స్ తో డేటింగ్..!క్రికెటర్ అవ్వాలనుకున్నాడు .. కట్ చేస్తే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో.. క్రేజీ హీరోయిన్స్ తో డేటింగ్..!Aditya Roy Kapur{#}Katrina Kaif;Siddharth Roy Kapur;Sonakshi Sinha;adhithya;jaaki;nidhi;Shradda Kapoor;Aditya Roy Kapur;Husband;Hero;Industries;bollywood;CinemaMon, 18 Nov 2024 12:36:16 GMTప్రజెంట్ బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఒకరు .. ఆషీకీ 2 సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు ఈ హ్యాండ్సమ్ హీరో .. 2009లో వచ్చిన  ‘లండన్ డ్రీమ్స్’ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టి ఆదిత్య రాయ్‌ కపూర్ .. ఆ తర్వాత ఆషీకీ 2 , ‘యే జవానీ హై దీవానీ’, ‘కళంక్’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు .. ఈయన నటించిన ది నైట్ మేజర్ వెబ్  సిరీస్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి . అలాగే ఈ సిరీస్‌తో ఆదిత్య రాయ్ పాపులారిటీ కూడా అమాంతం పెరిగిపోయింది.


ఇలా చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆదిత్య రాయ్‌కి అసలు కల వేరే ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు .. ఆదిత్య రాయ్‌ క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడు .. అయితే ఎందుకో గాని ఆ కలను పూర్తిగా పక్కన పెట్టి ఆ తర్వాత నటనలోకి వచ్చారు.అలాగే ఆదిత్య రాయ్‌ వీడియో జాకీ అని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు . ఈ బాలీవుడ్ హీరో కి పెద్దగా బ్యాగ్రౌండ్ లేదని కూడా అనుకోకండి.. ఈయ‌న‌ సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న పెద్ద కుటుంబం నుంచే వచ్చాడు. ఆదిత్య రాయ్‌ కపూర్ సోదరుడు మరెవరో కాదు సిద్ధార్థ్ రాయ్ కపూర్ .


ఇక ఇతను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కూడా అలాగే నటి విద్యాబాలన్ భర్త . ఈ విధంగా ఆదిత్య కి చిత్ర  పరిశ్రమ లోకి రావడానికి పెద్ద కష్టమేమీ అనిపించలేదు. అంత గొప్ప బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తన్ను తాను నిరూపించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు ఆదిత్య .. ప్రస్తుతం  ‘మెట్రో ఇన్ ధిల్లాన్’ అనే సినిమా చేస్తున్నాడు .. తాజాగా ఈ సినిమా కోసం తన లుక్ కూడా మార్చుకున్నాడు. అన్నట్లు సినిమాలతో పాటు డేటింగ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు ఆదిత్య రాయ్. శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, దివా ధావన్, సోనాక్షి సిన్హా, నిధి అగర్వాల్, రియా చక్రవర్తి, అహానా డియోల్, అనన్యా పాండే.. ఇలా స్టార్ హీరోయిన్లతో ఆదిత్య రాయ్ డేటింగ్ చేసినట్లు బాలీవుడ్ లో ప్రచారం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిజంగా ఈయన సుకుమారేనా.. స్టార్ డైరెక్టర్ లో ఇంత మార్పా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>