MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-rashmikad0c16ee4-a099-461b-9c6f-e35ff462cb06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-rashmikad0c16ee4-a099-461b-9c6f-e35ff462cb06-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్లాస్ట్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో నెంబర్ వన్ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే వస్తుంది . సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ బన్నీ ఫాన్స్ ముందుగానే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా ట్రైలర్ లో పుష్ప రాజ్ అలాగే శ్రీవల్లి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చూపించాడు సుకుమార్. మరి ముఖ్యంగా పుష్ప గాడి సిగ్నేచర్ డైలాగ్ తగ్గేదే లే అనేది రష్మిక మందన్నా కాళ్ళు పట్టుకొని పుష్పరాగ్ గాడు చెప్పే విధానం హైలైట్ గా మారింది. pushpa 2 rashmika{#}Romantic;rashmika mandanna;Heroine;Arjun;sukumar;Tollywood;Allu Arjun;Cinema;Heroసినిమాలో రష్మిక"ది" అది పట్టుకుంటే మూవీ హిట్ అయిపోతుందా..? సుకుమార్ కూడా అలానే చేశాడే..!సినిమాలో రష్మిక"ది" అది పట్టుకుంటే మూవీ హిట్ అయిపోతుందా..? సుకుమార్ కూడా అలానే చేశాడే..!pushpa 2 rashmika{#}Romantic;rashmika mandanna;Heroine;Arjun;sukumar;Tollywood;Allu Arjun;Cinema;HeroMon, 18 Nov 2024 14:38:00 GMTసినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ని ఫాలో అయ్యే హీరోస్ అదేవిధంగా డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ చాలామంది ఉంటారు . కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రమే అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవ్వరు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ న్యూస్ మాత్రం భలే ట్రెండ్ అయిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకానిక్ స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా నటించిన సినిమా పుష్ప2.  ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకునే రేంజ్ లో దూసుకుపోతుంది .


ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్లాస్ట్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.  యూట్యూబ్లో నెంబర్ వన్ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే వస్తుంది . సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ బన్నీ ఫాన్స్ ముందుగానే ధీమా వ్యక్తం చేస్తున్నారు.  అయితే సినిమా ట్రైలర్ లో పుష్ప రాజ్ అలాగే శ్రీవల్లి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా చూపించాడు సుకుమార్.  మరి ముఖ్యంగా పుష్ప గాడి  సిగ్నేచర్ డైలాగ్ తగ్గేదే లే అనేది రష్మిక మందన్నా కాళ్ళు పట్టుకొని పుష్పరాగ్ గాడు  చెప్పే విధానం హైలైట్ గా మారింది.

 

అంతేకాదు భార్యని కూల్ పరచడానికి పుష్పరాజ్ ఇలా చేసాడు అని ట్రైలర్ లోనే ఆ విషయం అర్థం అయిపోయింది . అయితే గతంలో రష్మిక మందన్నా నటించిన యానిమల్ సినిమాలో ఒక సీన్ ఈ సీన్ ఒకేలా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు.  రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ - రష్మిక మందన్నా కాళ్ళు పట్టుకుంటాడు . ఆ సీన్ చాలా హైలెట్ గా మారింది . ఇప్పుడు అదే విధంగా పుష్పరాజ్  కూడా రష్మిక మందన్నా కాళ్లు  పట్టుకునే సీన్ హైలెట్గా మారిపోయింది . దీంతో సినిమా ఏదైనా రష్మిక కాళ్లు పట్టుకుంటే హిట్ అయిపోతుందా..? అంటూ జనాలు బాగా ట్రెండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . సుకుమార్ కూడా ఈ సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడు అంటూ నవ్వుకుంటున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య నరసింహనాయుడు సినిమా వెనక అంత స్టోరీ నచ్చిందా .. అసలు ఎవరూ ఊహించరుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>