MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayane9ee8bd1-1010-4890-807c-af7bcc18f2f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayane9ee8bd1-1010-4890-807c-af7bcc18f2f8-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే వరుస పెట్టి విజయాలను అందుకుంటు స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంటారు. ఇక స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లిన తర్వాత కూడా కొంత మంది కెరియర్ సడన్గా డౌన్ ఫాల్ ఆయన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరి కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు. ఇక పైన ఫోటోలో తన కన్న తండ్రి తో ఒక చిన్న పాప ఉంది కదా ఆమె ఎNayan{#}atlee kumar;Jawaan;Father;Tamil;Industry;nayantara;BEAUTY;India;Heroine;Hindi;Telugu;Blockbuster hit;Cinemaపైన ఫోటోలో ఉన్న ఈ చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న బ్యూటీ..?పైన ఫోటోలో ఉన్న ఈ చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న బ్యూటీ..?Nayan{#}atlee kumar;Jawaan;Father;Tamil;Industry;nayantara;BEAUTY;India;Heroine;Hindi;Telugu;Blockbuster hit;CinemaSun, 17 Nov 2024 16:26:00 GMTసినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే వరుస పెట్టి విజయాలను అందుకుంటు స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంటారు. ఇక స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లిన తర్వాత కూడా కొంత మంది కెరియర్ సడన్గా డౌన్ ఫాల్ ఆయన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరి కొంత మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు.

ఇక పైన ఫోటోలో తన కన్న తండ్రి తో ఒక చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె తెలుగు , తమిళ ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించింది. ఇక ఈమె కొంత కాలం క్రితమే ఓ హిందీ సినిమాలో కూడా నటించింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇంత గొప్ప క్రేజ్ ఉన్న బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు నయనతార. నయనతార చిన్న వయస్సులో తన కన్న తండ్రి తో దిగిన ఓ ఫోటో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తెలుగు , తమిళ్ భాషలలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి కేవలం తమిళ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. కొంత కాలం క్రితం షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నరసింహ స్వామి రూపంలో ప్రభాస్.. కేజిఎఫ్ మేకర్స్ నుంచి మరో సంచలనం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>