MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-akhanda-2551ad91d-648f-4296-811c-b9bb606d7d87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-akhanda-2551ad91d-648f-4296-811c-b9bb606d7d87-415x250-IndiaHerald.jpg డాకు మహారాజ్ అనే టైటిల్తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ సినిమా అఖండ 2 తో బిజీ కానున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాలుగో సినిమాగా ఇది వస్తోంది. అయితే అఖండ సూపర్ డూపర్ హిట్ అవడంతో అఖండ 2 పై మామూలు అంచనాలు లేవు. అయితే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్‌ ప్రస్తుతం శ‌ర‌వేగంగా జరుగుతుంది. Akhanda 2{#}boyapati srinu;Kollu Ravindra;Legend;Simha;bhama;January;Tollywood;gold;Balakrishna;India;Cinemaఅఖండ 2 షూటింగ్ ఈ రేంజ్‌లో ఉందా... !అఖండ 2 షూటింగ్ ఈ రేంజ్‌లో ఉందా... !Akhanda 2{#}boyapati srinu;Kollu Ravindra;Legend;Simha;bhama;January;Tollywood;gold;Balakrishna;India;CinemaSun, 17 Nov 2024 09:19:50 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి బాలకృష్ణ తాజాగా తన కెరీర్ లో 109వ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కె ఎస్ రవీంద్ర  ( బాబి ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ కూడా ప్రకటించారు. డాకు మహారాజ్ అనే టైటిల్తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ సినిమా అఖండ 2 తో బిజీ కానున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాలుగో సినిమాగా ఇది వస్తోంది. అయితే అఖండ సూపర్ డూపర్ హిట్ అవడంతో అఖండ 2 పై మామూలు అంచనాలు లేవు. అయితే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్‌ ప్రస్తుతం శ‌ర‌వేగంగా జరుగుతుంది.


ఎప్పటికే థ‌మ‌న్‌ ఈ సినిమాపై బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టేసాడని .. ఇప్పటికే ఓ సాంగు కూడా పూర్తయిందని ఇటీవల తెలిపారు. దీంతో అఖండ 2 మ్యూజిక్ వరకు ఫుల్ స్వింగ్లో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా .. అందాల భామ ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలయ్య - బోయపాటి కాంబినేష‌న్ లో ఇప్పటికే వచ్చిన సింహా - లెజెండ్ - అఖండ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై కూడా కని ఎరుగ‌నీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక బాల‌య్య కు ప్ర‌స్తుతం ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. ఇప్ప‌టికే మూడు హిట్ సినిమాలు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఉన్న ఫామ్ ను బ‌ట్టి చూస్తే డాకూ మ‌హారాజ్ కూడా సూప‌ర్ హిట్ అవుతుందంటున్నారు. ఆ వెంట‌నే అఖండ 2 కూడా సూప‌ర్ హిట్టే అని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్ లాంటి స్టార్ హీరో ఈ పిచ్చి సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటాడా.. వెరీ ఫన్నీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>