MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nayantara4b9bf26d-fc39-4d97-b875-75a47a8357f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nayantara4b9bf26d-fc39-4d97-b875-75a47a8357f5-415x250-IndiaHerald.jpgనయనతార పై ఫైర్ అవుతూ ధనుష్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ధనుష్ నిర్మాణం వహించిన ఓ సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్ ను నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో వాడుకుంది అన్న కారణంగా ధనుష్ ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు . Nayantara{#}LIC;dhanush;Yevaru;nayantara;Husband;Kollywood;Heroine"హల్లో..ఎవరిది వాడు కడుక్కుంటేనే బెటర్ నయనతార మేడమ్"..!"హల్లో..ఎవరిది వాడు కడుక్కుంటేనే బెటర్ నయనతార మేడమ్"..!Nayantara{#}LIC;dhanush;Yevaru;nayantara;Husband;Kollywood;HeroineSun, 17 Nov 2024 14:30:00 GMTసోషల్ మీడియాలో నయనతార - ధనుష్ మధ్య వ్యవహారం హీట్ పెంచేస్తుంది. ఒక్కొక్కరుగా హీరోయిన్స్ నయనతారకు సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం ధనుష్ కి సపోర్ట్ చేస్తున్నారు.  రీసెంట్గా కోలీవుడ్ నిర్మాత ఎస్ఎస్ కుమారన్.. నయనతార పై ఫైర్ అవుతూ ధనుష్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ధనుష్ నిర్మాణం వహించిన ఓ సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్ ను నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో వాడుకుంది అన్న కారణంగా ధనుష్ ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు .


ఈ విషయాన్ని స్వయంగా నయనతార బయటపెట్టింది . అంతేకాదు ఆయన పై దుమ్మెత్తి పోస్తూ పలు రకాల ఆరోపణలు కూడా చేసింది . ఇలాంటి క్రమంలోనే నయనతారకు పలువురు హీరోయిన్స్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ నిర్మాత ఎస్ ఎస్ కుమరన్..నయనతారపై ఫైర్ అయ్యారు. " ధనుష్ ని అంటున్నారు మరి మీరు చేసింది ఏంటి..? నీ భర్త మంచోడు అనుకుంటున్నావా..? నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎల్ఐసి సినిమా టైటిల్ను మీరు వాడేసుకున్నారు. నా దగ్గరకు వచ్చి అడిగారు . నేను సున్నితంగా నో చెప్పాను.  ఎందుకంటే నాకు కంటెంట్కు ఆ టైటిల్ చాలా ఇంపార్టెంట్"..



" మరి నేను నో చెప్పగా మీరు ఎంత మంది దగ్గర అడిగించారు.  కానీ ఎవరు చెప్పిన వినకపోవడంతో .. మీరు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నా టైటిల్ని మీరు వాడుకోలేదా..?  ఆ టైటిల్ మీరు వాడుకోవడం వల్ల నా సినిమాపై ఎంత ప్రభావం చూపించిందో మీకు తెలుసా? నేను ఎంత మానసిక క్షోభను అనుభవించానో మీకు తెలుసా..?  అంటూ ఓ రేంజ్ లో మండి పడిపోయారు. అయితే ఇప్పుడు దీనిపై నయనతార యాంటీ ఫ్యాన్స్ నయనతారను ఏకీపారిస్తున్నారు .  ఒకరిని వేలెత్తి చూపించే ముందు నువ్వు నీ భర్త ముందు పద్ధతులు నేర్చుకోండి అంటూ ఘాటుగా స్పందిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఎవరిది వాడు కడుక్కుంటే బెటర్ నయనతార అంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ధనుష్ - నయనతార ల మధ్య జరిగిన ఇష్యూ హీట్ పెంచేస్తుంది.  ఈ వ్యవహారం ఎక్కడికి పోతుందో..?  అంటూ సినీ పెద్దలు కూడా షాక్ అయిపోతున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగచైతన్య వెడ్డింగ్ కార్డులో ఈ మిస్టేక్స్ మీరు గమనించారా.. ఏ పెళ్లికొడుక్కి రాని కష్టమే వచ్చిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>