Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nani90c4e458-46b1-4996-a6af-17ac31bdde28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nani90c4e458-46b1-4996-a6af-17ac31bdde28-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస స సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.అద్భుతమైన నటనతో నాని ఎన్నో సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు.నాని రీసెంట్ గా "సరిపోదా శనివారం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.శనివారం మాత్రమే గొడవలకు వెళ్లే పాత్రలో నాని అద్భుతంగా నటించాడు.అలాగే ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటించాడు.సైకో విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య అద్భుతంగా నటించాడు.ప్రస్తుతం నాని తనకి దాసరి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి#nani{#}atreya;srikanth;srinidhi shetty;venkat;Dussehra;Nani;KGF;Yevaru;Blockbuster hit;Vijayadashami;Success;Hero;Darsakudu;Director;Cinemaతొలిసారి అలాంటి ప్రయోగం చేస్తున్న నాని.. సక్సెస్ అవుతాడా..?తొలిసారి అలాంటి ప్రయోగం చేస్తున్న నాని.. సక్సెస్ అవుతాడా..?#nani{#}atreya;srikanth;srinidhi shetty;venkat;Dussehra;Nani;KGF;Yevaru;Blockbuster hit;Vijayadashami;Success;Hero;Darsakudu;Director;CinemaSun, 17 Nov 2024 09:45:46 GMTనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస  సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.అద్భుతమైన నటనతో నాని ఎన్నో సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు.నాని రీసెంట్ గా "సరిపోదా శనివారం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.శనివారం మాత్రమే గొడవలకు వెళ్లే పాత్రలో నాని అద్భుతంగా నటించాడు.అలాగే ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా నటించాడు.సైకో విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య అద్భుతంగా నటించాడు.ప్రస్తుతం నాని తనకి దసరా  వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాను మొదలు పెట్టారు.పారడైజ్ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరీర్ లో  దసరా కంటే మరింత భారీ విజయం అందుకుంటుందని మేకర్స్ తెలిపారు. అలాగే నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే నాని మరోవైపు ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.నాని, సుజీత్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నాని చేయాల్సిన రెండు సినిమాలు పూర్తయిన తరువాత సుజీత్ సినిమా ఉంటుందని,  స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇంకో విషయం బాగా వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు మరో పాత్ర కూడా కీలకంగా ఉంటుందని సమాచారం.అది దాదాపు హీరోతో సమానమైన పాత్ర అని తెలుస్తుంది. ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కబోతోంది అని ఇన్సైడ్ టాక్. అయితే నానితో పాటు ఎవరు మరో హీరోగా నటిస్తున్నారు..అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి తన పాత్రను మించిన పాత్ర సినిమాలో ఉన్నా కూడా నాని ఏ రోజు కూడా ఫీల్ అవ్వకుండా.. ప్రయోగాలు చేయడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటాడు.తాజాగా సుజీత్ సినిమాతో నాని చేస్తున్న ప్రయోగంతో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి...







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్ లాంటి స్టార్ హీరో ఈ పిచ్చి సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటాడా.. వెరీ ఫన్నీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>