TechnologyPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/anubambu14a7df46-588b-4968-b6eb-527fe8785932-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/anubambu14a7df46-588b-4968-b6eb-527fe8785932-415x250-IndiaHerald.jpgన్యూక్లియర్ అనుబాంబు దాడి అనేది అత్యంత ప్రమాదమైనది. అనుబాంబు దాడి ఏ ప్రదేశం పై జరుగుతుందో ఆ ప్రదేశం లో ఏ జీవి కూడా బ్రతికే అవకాశాలు ఉండవు. అలాగే ఏ ప్రదేశంలో బాంబు ప్రయోగం జరిగిందో ఆ ప్రదేశంలో మొక్కలు పుట్టడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని అంటూ ఉంటారు. దానితో కొన్ని దేశాలు తమపై ఎవరైనా దాడి చేస్తే దాడి చేసిన దేశాలను పూర్తిగా కోల్కొ కుండా చేయడానికి అను బాంబులను కూడా దగ్గర కొన్ని దేశాలు ఉంచుకుంటాయి అని కూడా కొంత మంది జనాలు భావిస్తూ ఉంటారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిAnubambu{#}American Samoa;Japan;Manamఆ చిన్న జీవి అణుబాంబు వేసిన చనిపోదు మీకు తెలుసా.. దాన్ని తక్కువ అంచనా వేయొద్దు..?ఆ చిన్న జీవి అణుబాంబు వేసిన చనిపోదు మీకు తెలుసా.. దాన్ని తక్కువ అంచనా వేయొద్దు..?Anubambu{#}American Samoa;Japan;ManamSun, 17 Nov 2024 12:19:00 GMTన్యూక్లియర్ అనుబాంబు దాడి అనేది అత్యంత ప్రమాదమైనది. అనుబాంబు దాడి ఏ ప్రదేశం పై జరుగుతుందో ఆ ప్రదేశం లో ఏ జీవి కూడా బ్రతికే అవకాశాలు ఉండవు. అలాగే ఏ ప్రదేశంలో బాంబు ప్రయోగం జరిగిందో ఆ ప్రదేశంలో మొక్కలు పుట్టడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని అంటూ ఉంటారు. దానితో కొన్ని దేశాలు తమపై ఎవరైనా దాడి చేస్తే దాడి చేసిన దేశాలను పూర్తిగా కోల్కొ కుండా చేయడానికి అను బాంబులను కూడా దగ్గర కొన్ని దేశాలు ఉంచుకుంటాయి అని కూడా కొంత మంది జనాలు భావిస్తూ ఉంటారు.

ఇక రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా నగరం పై అనుబాంబు ప్రయోగించిన విషయం మనకు తెలిసిందే. ఈ అనుబాంబు ప్రభావం నుండి నేటికీ కూడా ఈ దేశం ఇంకా కోలుకోలేదు. జపాన్ లోని హిరోషిమా నగరం పై అమెరికా బాంబు దాడి చేసింది. ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికే 79 సంవత్సరాలు అవుతుంది. అయిన కూడా ఇప్పటివరకు ఈ ప్రాంతం కోలుకోలేదు. ఈ అనుభవం దాడి వల్ల దాదాపు రెండు లక్షలకు పైగా జపాన్ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. ఇంత ఘోరంగా ప్రభావం చూపే అనుబంబు దాడిని కూడా తట్టుకొని బ్రతికే ఒక జీవి ఉంది.

అదేదో పెద్ద జీవి , దాని దగ్గరికి కూడా మనం వెళ్లలేం అనుకుంటే మీరు పొరపడ్డట్లే. అది చాలా చిన్న జీవి. అది ఏమిటి అనుకుంటున్నారా ..? అదే బొద్దింక. బొద్దింక అనుబంబు దాడిని కూడా తట్టుకొని ఎంచక్కా జీవనాన్ని సాగిస్తుంది అని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసినట్లు తెలుస్తోంది  దానిని చాలా మంది తేలిగ్గా చంపేస్తూ ఉంటారు. కానీ అణుబాంబు దాడి జరిగిన కూడా ఈ జీవికి ఏమీ కాదు అని తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 కోసం అక్షర సింగ్.. ఈమె ఎవరో..బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>