MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun84a91601-f518-4489-84a9-7609f476c1c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun84a91601-f518-4489-84a9-7609f476c1c3-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ అగ్ర‌ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో భారీ వ్యయం తో ఈ సినిమాను నిర్మించారు . అయితే పుష్ప 2 రిలీజ్ కి ముందే థియేట్రిక‌ల్‌ నాన్ ధియేట్రిక‌ల్‌ మొత్తంగా కలిపి దాదాపు 1,000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది . తెలుగు సినిమా చరిత్రలోనే విడుదలకు ముందే ఇంత పెద్ద మొత్తంలో జరగటం ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు. Allu Arjun{#}Mythri Movie Makers;sukumar;Mass;Evening;Allu Arjun;Director;bollywood;Hero;Tollywood;December;Teluguపుష్ప సినిమాకి అల్లు అర్జున్ కు ముందు అనుకున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..!పుష్ప సినిమాకి అల్లు అర్జున్ కు ముందు అనుకున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..!Allu Arjun{#}Mythri Movie Makers;sukumar;Mass;Evening;Allu Arjun;Director;bollywood;Hero;Tollywood;December;TeluguSun, 17 Nov 2024 12:02:07 GMTటాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న‌ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన కెరియర్ లోనే ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కించాడు . టాలీవుడ్ అగ్ర‌ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో భారీ వ్యయం తో ఈ సినిమాను నిర్మించారు . అయితే పుష్ప 2 రిలీజ్ కి ముందే థియేట్రిక‌ల్‌ నాన్ ధియేట్రిక‌ల్‌ మొత్తంగా కలిపి దాదాపు 1,000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది . తెలుగు సినిమా చరిత్రలోనే విడుదలకు ముందే ఇంత పెద్ద మొత్తంలో జరగటం ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు.


అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 14వేల స్క్రీన్ లో పుష్ప 2 విడుదల కాబోతుంది . ఇక దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయి లో నెలకొన్నాయి .  ఇక డైరెక్టర్ సుకుమార్ పుష్ప స్టోరీ ని ముందుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి చెప్పారట . అయితే మహేష్ కి కథ నచ్చినప్పటికీ పుష్ప సినిమాలో హీరో పాత్ర పక్క మాస్ తరహాలో ఉండటం తో ఫాన్స్ యాక్సెప్ట్ చేయరని భావించి సుకుమార్ కు నో చెప్పారట . ఆ తర్వాత సుకుమార్ పుష్ప కథ‌ను మరో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు కూడా చెప్పినప్పటికీ ఆయన కూడా ఈ సినిమాకు నో చెప్పాడట.


ఇక దాంతో  చివరకు పుష్ప కథ  అల్లు అర్జున్ దగ్గరకు వచ్చింది. అలానే అల్లు అర్జున్ కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పింది. ఒకవేళ పుష్ప సినిమాలో మహేష్  నటించి ఉంటే మాత్రం రిజల్ట్ మ‌రోలా ఉండేదని కూడా అంటున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప 2 ట్రైలర్ను పాట్నాలో ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు . ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 కోసం అక్షర సింగ్.. ఈమె ఎవరో..బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>