MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/karuna-kumar3d1071f7-e5d5-4b55-ab7a-12c0a3622925-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/karuna-kumar3d1071f7-e5d5-4b55-ab7a-12c0a3622925-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కరుణ కుమార్ ఒకరు. పలాస అనే సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి కరుణ కుమార్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ దర్శకుడు టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి సుదీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ Karuna kumar{#}Kumaar;Sridevi Kapoor;sudheer babu;Yuva;Box office;varun tej;Darsakudu;Director;Cinemaఒక్క హిట్టుతో కెరీయర్ను నెట్టుకొస్తున్న కరుణకుమార్.. ఇలా అయితే కష్టమే..?ఒక్క హిట్టుతో కెరీయర్ను నెట్టుకొస్తున్న కరుణకుమార్.. ఇలా అయితే కష్టమే..?Karuna kumar{#}Kumaar;Sridevi Kapoor;sudheer babu;Yuva;Box office;varun tej;Darsakudu;Director;CinemaSun, 17 Nov 2024 12:06:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కరుణ కుమార్ ఒకరు. పలాస అనే సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి కరుణ కుమార్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈ దర్శకుడు టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి సుదీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు సత్యం రాజేష్ హీరోగా కళాపురం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. దానితో పలాస లాంటి సినిమా తీసిన దర్శకుడు ఇంత వీక్ కథతో సినిమా తీయడం ఏంటి అనే విమర్శలు కూడా ఈయనపై వెల్లువెత్తాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఈయనకు సినిమా అవకాశం ఇచ్చాడు. దానితో ఈ దర్శకుడు వరుణ్ తేజ్ హీరోగా మట్కా అనే మూవీని రూపొందించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా భారీ అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దానితో చాలా మంది పలాస సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ తర్వాత వరుస అపజయాలను అందుకుంటున్నాడు. ఇకనైనా ఈ దర్శకుడు మంచి విజయాన్ని అందుకోకపోతే కెరియర్ ముందుకు సాగడం కష్టమే అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 కోసం అక్షర సింగ్.. ఈమె ఎవరో..బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>