MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-19b4eabc-8d35-406b-acea-b74ce68698f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-19b4eabc-8d35-406b-acea-b74ce68698f2-415x250-IndiaHerald.jpgవచ్చిన ప్రతి సినిమా ఒక్క సినిమాకు మించి మరో సినిమా ఉంటుంది. ఇలాంటి రాజమౌళి ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును ఇండియ‌న్‌ చిత్ర పరిశ్రమకు అందించాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. Rajamouli {#}Sudeep;ravi teja;Samantha;Kannada;Heroine;Eega;Oscar;Rajamouli;Ravi;Tollywood;Hero;Mass;Telugu;Cinemaరాజమౌళి సినిమాలో నటించమంటే.. ఆయనకే షాక్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?రాజమౌళి సినిమాలో నటించమంటే.. ఆయనకే షాక్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?Rajamouli {#}Sudeep;ravi teja;Samantha;Kannada;Heroine;Eega;Oscar;Rajamouli;Ravi;Tollywood;Hero;Mass;Telugu;CinemaSat, 16 Nov 2024 15:46:17 GMTమన తెలుగు చిత్ర పరిశ్రమకు వన్నెతెచ్చిన నేటితరం దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటాడు. వరకు 12 కు పైగా సినిమాలు తెరకెక్కించగా వాటిలో ఒక్కటంటే ఒక్క ప్లాప్ సినిమా కూడాా లేదు. వచ్చిన ప్రతి సినిమా ఒక్క సినిమాకు మించి మరో సినిమా ఉంటుంది. ఇలాంటి రాజమౌళి ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాడు.  త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును ఇండియ‌న్‌ చిత్ర పరిశ్రమకు అందించాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.


 అయితే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో ఈగ కూడా ఒకటి .. నాచురల్ స్టార్ నాని, స్టార్ హీరోయిన్ సమంత అలాగే శాండిల్‌వుడ్‌ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా మొత్తం సమంత , ఈగ , విలన్ సుదీప్ చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత ఈగ తో వచ్చే సన్నివేశాలు ఎంతో హైలెట్ గా ఉంటాయి . ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాల్లో ముందుగా విలన్ పాత్ర కోసం సుదీప్ ని కాకుండా మరో టాలీవుడ్ స్టార్ హీరోని అనుకున్నారట .


 ఆ హీరో డేట్స్ అందుబాటులో లేక‌పొవ‌డంతో రాజమౌళితో మరో సినిమా చేయలేకపోయాడు. ఇంత‌కి ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. య‌స్ మీరు వింటున్నది నిజమే .. రవితేజని ఈ సినిమాలో విలన్ గా పెట్టి మూవీ చేయాలని రాజమౌళి అనుకున్న‌ర‌ట‌. కానీ అప్పటికే రవితేజ ఇతర సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో రవితేజ కాకుండా  కన్నడ హీరో సుదీప్ ను తీసుకొని విలన్ పాత్ర చేయించారు. ఇక సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు సుదీప్ కి కూడా టాలీవుడ్ లో ఎన్నో క్రేజీ ఆఫర్లు కూడా వచ్చాయని చెప్పవచ్చు. ఈ విధంగా రవితేజ , రాజమౌళితో రెండో సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయాడు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఒకేసారి ఇద్దరితో ఎఫైర్ పెట్టుకున్న పంత్‌ లవర్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>