MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-varma1d606ef4-b111-4b5e-ac4c-428dca7989b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-varma1d606ef4-b111-4b5e-ac4c-428dca7989b1-415x250-IndiaHerald.jpg మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పడింది . ఆయన మోక్షజ్ఞ సినిమా కు సంబంధించి న కస్తరత్తు లను ఇప్పటికే మొదలు పెట్టారు త్వరలో నే ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నారు . మొన్నటి వరకు ఈ సినిమాలో విలన్ గా దగ్గుబాటి రానా నటిస్తున్నాడని టాక్ కూడా వచ్చింది . Prashanth Varma{#}prasanth;Dhruv;Prashant Kishor;India;Balakrishna;Industry;Hero;Daggubati Venkateswara Rao;Heroine;Venkatesh;Cinemaభారీగానే ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞకు విలన్ గా ఆ స్టార్ హీరో కొడుకు ఫిక్స్..!భారీగానే ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞకు విలన్ గా ఆ స్టార్ హీరో కొడుకు ఫిక్స్..!Prashanth Varma{#}prasanth;Dhruv;Prashant Kishor;India;Balakrishna;Industry;Hero;Daggubati Venkateswara Rao;Heroine;Venkatesh;CinemaSat, 16 Nov 2024 12:13:00 GMTనట‌సింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు .. మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పడింది . ఆయన మోక్షజ్ఞ సినిమా కు సంబంధించి న కస్తరత్తు లను ఇప్పటికే మొదలు పెట్టారు త్వరలో నే ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నారు . మొన్నటి వరకు ఈ సినిమాలో విలన్ గా దగ్గుబాటి రానా నటిస్తున్నాడని టాక్ కూడా వచ్చింది .


 ఇక ఇప్పుడు చివరికి సౌత్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ పేరు ఖరారయ్యే అవకాశాలు కచ్చితం గా కనిపిస్తున్నాయి . ప్ర‌శాంత్ వ‌ర్మ ప్రస్తుతం ధృవ్ తో ఈ సినిమా చర్చలు జరుపుతున్నాడు.. ధ్రువ్‌ కూడా ఈ సినిమా లో నటించడాని కి ఒకే చెప్పినట్టు తెలుస్తుంది . త్వరలో నే విలన్ గా ధ్రువ్‌ పేరు ను అనౌన్స్ చేయబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది .


హీరోయిన్ గా ఒకప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గూర్తింపు తెచ్చుకున్న‌ ర‌వీనా ఠాండ‌న్ కుమార్తె ర‌షా థ‌డానీ హీరోయిన్ గా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది . అలాగే ఆమెతో ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేశారు . హీరో , విలన్ , హీరోయిన్ ఈ ముగ్గురు ఇప్పుడు స్టార్ ఇంటి నుంచి వస్తున్న వారసులే కావటం ఇక్కడ మరో విశేషం . ఈ చిత్రంలో మ‌రో కీల‌క‌మైన పాత్ర ఉంద‌ని , ఆ పాత్ర కోసం కూడా స్టార్ కిడ్ నే తీసుకోబోతున్నార‌ని స‌మాచారం అందుతోంది . ఈ చిత్రంలో బాల‌య్య అతిథి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిస్తారు . ఆయ‌న పాత్ర శ్రీ‌కృష్ణుడ్ని పోలి ఉంటుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మోక్ష‌జ్ఞ పాత్ర కీ పురాణాల్లోని అభిమ‌న్యుడుకీ లింక్ ఉంద‌ట . అలాగైతే … ధృవ్ పాత్ర‌కు ఎవ‌ర్ని రిఫ‌రెన్స్ తీసుకొన్నారో మ‌రి !







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>