MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-venu-b8ed7009-1c90-40e2-8618-1fbd1565289a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-venu-b8ed7009-1c90-40e2-8618-1fbd1565289a-415x250-IndiaHerald.jpg గతం లో టాలీవుడ్ ఒక మంచి హీరోగా వ‌రుస‌ సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు .. కానీ తెలుగులో ఆయన చేసిన సినిమాలు వరుసగా విజయాలు అందుకున్న కూడా తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి .. వరుస‌ అవకాశాలు వచ్చిన టైంలో వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు వేణు . Venu {#}achu;Swayamvaram;Athidhi;Venu Thottempudi;Comedy;trivikram srinivas;Heroine;Tollywood;Cinema;Newsఆ స్టార్ హీరోయిన్ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న.. సీనియర్ హీరో వేణు కారణం ఏమిటంటే..?ఆ స్టార్ హీరోయిన్ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న.. సీనియర్ హీరో వేణు కారణం ఏమిటంటే..?Venu {#}achu;Swayamvaram;Athidhi;Venu Thottempudi;Comedy;trivikram srinivas;Heroine;Tollywood;Cinema;NewsSat, 16 Nov 2024 12:08:00 GMTసీనియర్ హీరోతో వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. గతం లో టాలీవుడ్ ఒక మంచి హీరోగా వ‌రుస‌ సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు .. కానీ తెలుగులో ఆయన చేసిన సినిమాలు వరుసగా విజయాలు అందుకున్న కూడా తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి .. వరుస‌ అవకాశాలు వచ్చిన టైంలో వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు వేణు .

వేణు మొదట నటించిన స్వయంవరం సినిమా మంచి విజయం సాధించింది .. ఆ తర్వాత స్టార్‌ దర్శికుడు త్రివిక్రమ్ కథ , మాటలు అందించిన చిరునవ్వుతో సినిమా కూడా మంచి విజయం అందుకుంది .. అప్పటి నుంచి వేణు కూడా వరుస కామెడీ సినిమా లు చేస్తూ అందరి నీ ఆకట్టుకోవడం మొదలు పెట్టాడు . అలాగే అతిధి అని వెబ్ సిరీస్ ద్వారా రి యంట్రీ కూడా  ఇచ్చాడు . అయితే గతం లో వేణు కళ్యాణ రాముడు అనే సినిమా చేస్తున్న సమయం లో హీరోయిన్ నిఖిత చేతి లో చెంప దెబ్బ లు తిన్నట్లు వార్తలు అయితే అప్పట్లో వచ్చాయట .


ఒక సీన్ చేస్తున్న అప్పుడు నిఖిత , వేణు ని చెంప దెబ్బ కొట్టాల్సిన సన్నివేశం ఉండడం వలన ఆమె కొట్టారు కానీ పొర పాటున వేణు ని చెంప మీద గట్టి గా కొట్టారట .. ఏకంగా ఆమె ఐదు వేళ్ళు వేణు చెంప మీద అచ్చు పడిపోయాయి .. అది చూసిన చిత్ర యూనిట్ వేణు ని నిఖిత కొట్టింది అని పెద్ద న్యూస్ నుంచి స్ప్రెడ్ చేశారు . అయితే అది సినిమా లో భాగమ ని  చాలా మంది కి తెలియదు . సినిమా వల్లే కొట్టింది కానీ ఉద్దేశపూర్వకం గా కొట్టలేదు సో వేణు ఏమీ అనకుండా లైట్ తీసుకున్నారు .






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>