MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies2b97d454-7cd1-4016-b282-15eb90853855-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies2b97d454-7cd1-4016-b282-15eb90853855-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ అనే రెండు తెలుగు సినిమాలతో పాటు శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా అమరన్ , భగీర అనే కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో భగీర సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం కలెక్షన్లు దక్కలేదు. ఓవరాల్ గా కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇకపోతే అక్టోబర్ 31 వMovies{#}Posters;choudary actor;dulquer salmaan;Kannada;Diwali;October;lord siva;Shiva;bhaskar;Baba Bhaskar;kiran;Venky Atluri;Tamil;Box office;Audience;Cinema;Teluguక.. లక్కీ భాస్కర్.. అమరన్ : మూడు సినిమాల టోటల్ కలెక్షన్స్ వివరాలు.. ఏది తగ్గలేదు..?క.. లక్కీ భాస్కర్.. అమరన్ : మూడు సినిమాల టోటల్ కలెక్షన్స్ వివరాలు.. ఏది తగ్గలేదు..?Movies{#}Posters;choudary actor;dulquer salmaan;Kannada;Diwali;October;lord siva;Shiva;bhaskar;Baba Bhaskar;kiran;Venky Atluri;Tamil;Box office;Audience;Cinema;TeluguSat, 16 Nov 2024 12:25:00 GMTఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ అనే రెండు తెలుగు సినిమాలతో పాటు శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా అమరన్ , భగీర అనే కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో భగీర సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం కలెక్షన్లు దక్కలేదు. ఓవరాల్ గా కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇకపోతే అక్టోబర్ 31 వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా విడుదల అయిన క , లక్కీ భాస్కర్ , అమరన్ మూవీలు మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేశాయి. ప్రస్తుతం కూడా ఈ సినిమాలు మంచి హోల్డ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర కనబరుస్తున్నాయి. ఇక ఈ సినిమాలు ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేశాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ సినిమా ఇప్పటికే వంద కోట్లకి పైగా కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అమరన్ అనే తమిళ డబ్బింగ్ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>