MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-aggarwald6cc7f7b-6a04-455f-a175-f221cea6b775-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-aggarwald6cc7f7b-6a04-455f-a175-f221cea6b775-415x250-IndiaHerald.jpgకానీ కాజల్ ఫిజిక్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా అసలు టాప్ హీరోయిన్ కి తగ్గకుండా మెయింటైన్ చేస్తూ వస్తుంది. యంగ్ బ్యూటీస్ కి కూడా కాజల్ చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. మరి ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన నటించి మంచి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ కే బాగా ప్లస్ గా మారింది . KAJAL AGGARWAL{#}Kesari;Taapsee Pannu;bollywood;kajal aggarwal;Balakrishna;Hero;Heroine;Telugu;News;Cinemaకాజల్ ని దారుణంగా అవమానిస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ.. ఏ హీరోయిన్ కి రాకూడని కష్టం వచ్చిందే..!కాజల్ ని దారుణంగా అవమానిస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ.. ఏ హీరోయిన్ కి రాకూడని కష్టం వచ్చిందే..!KAJAL AGGARWAL{#}Kesari;Taapsee Pannu;bollywood;kajal aggarwal;Balakrishna;Hero;Heroine;Telugu;News;CinemaSat, 16 Nov 2024 13:24:00 GMTకాజల్ అగర్వాల్ అంటే ఒక స్టార్ హీరోయిన్.  ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆంటీ హీరోయిన్ అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు . కానీ కాజల్ ఫిజిక్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా అసలు టాప్ హీరోయిన్ కి తగ్గకుండా మెయింటైన్ చేస్తూ వస్తుంది. యంగ్ బ్యూటీస్ కి కూడా కాజల్ చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది  అని చెప్పడంలో సందేహమే లేదు. మరి ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన  నటించి మంచి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ కే బాగా ప్లస్ గా మారింది .


బడా బడా సినిమాల్లో అవకాశాలు వస్తున్న సరే తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమాలకు సైన్ చేస్తుంది కాజల్ అగర్వాల్ .  కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కాజల్ ని ఒక బడా స్టార్ హీరో కి తల్లిపాత్రలో నటించాలి అంటూ రిక్వెస్ట్ చేశారట . కాజల్ ఏజ్ ఏంటి..? కాజల్ ఫిజిక్ ఏంటి..? ఒక యంగ్ హీరోకి తల్లిగా నటించమనడం ఏంటి ..? అంటూ జనాల షాక్ అయిపోతున్నారు . తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని అవకాశాలు అందుకుంటున్న కాజల్ ని బాలీవుడ్ ఇండస్ట్రీ తక్కువ చేస్తుంది అంటూ కాజల్ అభిమానులు మండిపడుతున్నారు.



అయితే కాజల్ సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఆ ఆఫర్ రిజెక్ట్ చేసిందట.  కోట్లు ఇస్తామన్నా సరే ఆ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసింది కాజల్ అగర్వాల్ . దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ పై కాజల్ గుర్రుగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కాజల్ కి మాత్రమే కాదు గతంలో హీరోయిన్ తాప్సీ కూడా ఇలాంటి ఆఫర్ నే ఇచ్చిందట బాలీవుడ్ ఇండస్ట్రీ. దీంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీలో తాప్సీ పన్ను పేరు కూడా బాగా వైరల్ అయ్యింది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"నా లైఫ్ నా ఇష్టం.. మీకేంటి రా నొప్పి..?" కీర్తి సురేష్ ఎంత ఎదిగిపోయిందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>