Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sandeep-reddy-vangaae5ae898-8369-4312-9a34-a4126bf239d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sandeep-reddy-vangaae5ae898-8369-4312-9a34-a4126bf239d4-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ చేసుకునే పని లో వున్నారు.గంటల తరబడి జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ గడిపేస్తున్నాడు.రాజమౌళి సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చేసుకున్నాడు.గుబుర#sandeep reddy vanga{#}sandeep;Nijam;trivikram srinivas;Guntur;Rajamouli;Interview;Audience;Makar Sakranti;mahesh babu;CinemaSSMB : రాజమౌళి టీం లో సందీప్ వంగా..ఏం ప్లాన్ చేస్తున్నారు మావ..?SSMB : రాజమౌళి టీం లో సందీప్ వంగా..ఏం ప్లాన్ చేస్తున్నారు మావ..?#sandeep reddy vanga{#}sandeep;Nijam;trivikram srinivas;Guntur;Rajamouli;Interview;Audience;Makar Sakranti;mahesh babu;CinemaSat, 16 Nov 2024 11:01:02 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది..ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ఛేంజ్ చేసుకునే పని లో వున్నారు.గంటల తరబడి జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ గడిపేస్తున్నాడు.రాజమౌళి సినిమా కోసం  మహేష్  తన లుక్ ని పూర్తిగా మార్చేసుకున్నాడు.గుబురు గడ్డంతో ,లాంగ్ హెయిర్ తో మహేష్ లుక్ అదిరిపోయింది.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రాజమౌళి గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేస్తున్నాడు.ఇప్పటికే కథ సిద్ధం అవడంతో లొకేషన్ వేటలో పడ్డారు .మహేష్ సినిమా కోసం పర్ఫెక్ట్ లొకేషన్స్ రాజమౌళి సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..యానిమల్ సినిమాతో భారీ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో రాజమౌళితో వర్క్ చేయాలనీ ఉందని తెలిపారు.రాజమౌళి శైలిలో పాఠాలు నేర్చుకోవడానికి కనీసం 20 నుంచి 25 రోజులు మీ షూటింగ్ ను అబ్జర్వ్ చేయాలనీ ఉందని సందీప్ రాజమౌళిని రిక్వెస్ట్ చేసారు.దీనికి రాజమౌళి కూడా సరే అనడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.తాజాగా ఎస్ఎస్ఎంబి షూటింగ్ కు సందీప్ రెడ్డి హాజరయ్యే అవకాశాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి ఇచ్చిన మాట ప్రకారం సందీప్ ని తన టీం లో ఉంచితే మాత్రం అది సెన్సషనల్ అవుతుంది.అయితే ఇది త్వరలోనే నిజం కాబోతుందని సమాచారం.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.త్వరలోనే  ప్రారంభం కాబోయే ఎస్ఎస్ఎంబి షూటింగ్ లో సందీప్ పాల్గొననున్నట్లు న్యూస్ ని ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెంకటేష్‌కు భారీ షాక్ ఇచ్చిన వడ్డే నవీన్ .. దెబ్బకు సూపర్ హిట్ మిస్సయ్యాడుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>