MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vadde-naveen-48e1ff94-b663-4ec5-97a1-c64b295c9c63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vadde-naveen-48e1ff94-b663-4ec5-97a1-c64b295c9c63-415x250-IndiaHerald.jpgసినిమా విడుదల అయ్యే వరకు కూడా సినిమా ని ఎలా తీసుకువస్తారు ? ఎవరి నటిస్తున్నారనేది ఎవరికి సరైన క్లారిటీ ఉండదు .. ఇక మన తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌లో స్టార్ దర్శకులలో దివంగత కోడి రామకృష్ణ కూడా ఒకరు .. అప్పట్లో స్టార్ హీరోల కు ఎన్నో గొప్ప విజయాలు అందించారు . Vadde Naveen {#}kodi ramakrishna;CBN;Venkatesh;Telugu;Suresh;producer;Producer;marriage;Hero;Cinemaవెంకటేష్‌కు భారీ షాక్ ఇచ్చిన వడ్డే నవీన్ .. దెబ్బకు సూపర్ హిట్ మిస్సయ్యాడుగా..!వెంకటేష్‌కు భారీ షాక్ ఇచ్చిన వడ్డే నవీన్ .. దెబ్బకు సూపర్ హిట్ మిస్సయ్యాడుగా..!Vadde Naveen {#}kodi ramakrishna;CBN;Venkatesh;Telugu;Suresh;producer;Producer;marriage;Hero;CinemaSat, 16 Nov 2024 11:35:00 GMTదర్శకుడు ఒక కథని సినిమా గా తెర మీదకు తీసుకు రావాలంటే ఎన్నోవేయ ప్రయాసలు పడాలి .. అలాగే ఒక సినిమా ను ప్రేక్షకుల ముందు కు తీసుకురావడం అంత ఈజీ కాదు .. ఒక్కొక్కసారి ఒకరి కోసం రాసిన కథ మరొకరి చేతికి వెళుతూ ఉంటుంది . సినిమా విడుదల అయ్యే వరకు కూడా సినిమా ని ఎలా తీసుకువస్తారు ? ఎవరి నటిస్తున్నారనేది ఎవరికి సరైన క్లారిటీ ఉండదు .. ఇక మన తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌లో స్టార్ దర్శకులలో దివంగత కోడి రామకృష్ణ కూడా ఒకరు .. అప్పట్లో స్టార్ హీరోల కు ఎన్నో గొప్ప విజయాలు అందించారు .


ముఖ్యంగా చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోల తో కూడా సినిమాలు తేసి విజయాలు ఇచ్చారు . అయితే కోడి రామకృష్ణ వడ్డే నవీన్ తో పెళ్లి అనే సినిమా తీసి మంచి విజయం అందుకున్నారు .. ఈ సినిమాలో హీరో గా మొదట వెంకటేష్ ని అనుకున్నారు కోడి రామకృష్ణ .. కానీ ఆ స్టోరీ వెంకటేష్ అన్న నిర్మాత సురేష్ బాబు విని ఇది వెంకటేష్ కు అంత బాగా సెట్ అవ్వదు అని చెప్పారట .. దాంతో కోడి రామకృష్ణ వడ్డే నవీన్ ని హీరోగా పెట్టి సినిమా చేశారట .


ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణనే స్వయంగా చెప్పారు .. ఈ సినిమా మంచి విజ‌యం అందుకుంది . నిజానికి హీరో నవీన్ కి ఈ సినిమా వల్లే మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది ఈ సినిమాలో పృధ్విరాజ్ కూడా కీలక పాత్ర పోషించారు ఈ సినిమా తో మంచి గుర్తింపును పొందారు . ఈ సినిమా లో పృధ్విరాజ్ నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కూడా తనదైన రీతిలో బాగా నటించి ఆకట్టుకున్నారు మంచి గుర్తింపును కూడా పొందారు . అలా అన్న సురేష్ బాబు కారణంగా వెంకటేష్ సూపర్ హిట్ సినిమాని కోల్పోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెంకటేష్‌కు భారీ షాక్ ఇచ్చిన వడ్డే నవీన్ .. దెబ్బకు సూపర్ హిట్ మిస్సయ్యాడుగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>