MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva6e8fe247-d395-4c96-871c-7f740ae0f602-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shiva6e8fe247-d395-4c96-871c-7f740ae0f602-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ ఒకరు. ఈయన మొదటగా గోపీచంద్ హీరోగా రూపొందిన శంఖం అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఈయన తమిళ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టాడు. అక్కడ కొన్ని విజయాలను అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు సూర్య హీరోగా కంగువ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ నవంబర్ 14 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ప్రస్Shiva{#}ajith kumar;lord siva;Shiva;raja;Darsakudu;Director;Tamil;Cinemaఆ స్టార్ హీరోతో కంగువ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. ఆ హీరో పెద్ద రిస్క్ చేస్తున్నాడా..?ఆ స్టార్ హీరోతో కంగువ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. ఆ హీరో పెద్ద రిస్క్ చేస్తున్నాడా..?Shiva{#}ajith kumar;lord siva;Shiva;raja;Darsakudu;Director;Tamil;CinemaSat, 16 Nov 2024 08:21:00 GMTతమిళ సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారి లో శివ ఒకరు . ఈయన మొదటగా గోపీచంద్ హీరోగా రూపొందిన శంఖం అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు . ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఈయన తమిళ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టాడు. అక్కడ కొన్ని విజయాలను అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు సూర్య హీరోగా కంగువ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ నవంబర్ 14 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ కి గొప్ప టాక్ ఏమీ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ ను అందుకోవడమే అతి కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి అని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయం లో ఈ సినిమా నిర్మాత అయినటువంటి జ్ఞానవేల్ రాజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ ... కంగువ సినిమా దర్శకుడు అయినటువంటి శివ అతి తక్కువ కాలం లోనే అజిత్ కుమార్ హీరో గా ఓ సినిమాను మొదలు పెడతాడు.

సినిమా పూర్తి అయిన వెంటనే కంగువ 2 సినిమాను మొదలు పెడతాడు. కంగువ 2 అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. కంగువ మొదటి భాగం కంటే రెండవ భాగం మరింత వైల్డ్ గా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే గతంలో శివ , అజిత్ కుమార్ కాంబోలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. దానితో వీరి కాంబో లో వచ్చే నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డాకు మహారాజ్ కోసం గట్టిగా తీసుకున్న బాలయ్య.. ఆ హీరోలే టార్గెట్ అయ్యారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>