PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/adhar-carda9c10a7e-2852-428c-b10f-ebb799bda87d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/adhar-carda9c10a7e-2852-428c-b10f-ebb799bda87d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఏ పని పూర్తి చేయాలన్నా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అయ్యే అవకాశం అయితే ఉంది. ఆధార్ దుర్వినియోగం అయిందనే అనుమానం ఉంటే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఆ అనుమానాలకు చెక్ పెట్టవచ్చు. ఆధార్ కార్డ్ హిస్టరీ తెలుసుకోవడం కోసం ఉడాయ్ పోర్టల్ ను సందర్శించాలి. అందులో మై ఆధార్ ఆప్షన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని తెలుసుకోవచ్చు. adhar card{#}Cheque;Aadhar;Bank;Biometric;Manamమీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?adhar card{#}Cheque;Aadhar;Bank;Biometric;ManamSat, 16 Nov 2024 13:00:00 GMTప్రస్తుతం ఏ పని పూర్తి చేయాలన్నా ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అయ్యే అవకాశం అయితే ఉంది. ఆధార్ దుర్వినియోగం అయిందనే అనుమానం ఉంటే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఆ అనుమానాలకు చెక్ పెట్టవచ్చు. ఆధార్ కార్డ్ హిస్టరీ తెలుసుకోవడం కోసం ఉడాయ్ పోర్టల్ ను సందర్శించాలి. అందులో మై ఆధార్ ఆప్షన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని తెలుసుకోవచ్చు.
 
ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అయ్యి అథెంటికేషన్ హిస్టరీలో ఆల్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుని ఫెట్చ్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. మీకు తెలియకుండా ఆధార్ కార్డ్ ను వినియోగించినట్టు తేలితే మాత్రం 1947 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
 
ఉడాయ్ వెబ్ సైట్ కు మెయిల్ చేయడం ద్వారా కూడా సహాయం పొందవచ్చు. లాక్ లేదా అన్ లాక్ ఆప్షన్స్ ను వాడటం ద్వారా ఆధార్ బయోమెట్రిక్ ను లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌట్ వస్తే హిస్టరీ చెక్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ విషయంలో తప్పులు చేస్తే మాత్రం బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.
 
ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే మాత్రం ఆధార్ కార్డ్ వెబ్ సైట్ ద్వారా రీప్రింట్ చేయించుకుని కార్డ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ విషయంలో పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. ఆధార్ కార్డ్ ను ఎక్కువగా వినియోగించేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం  ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలను ఇతరులకు ఇచ్చే సమయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"నా లైఫ్ నా ఇష్టం.. మీకేంటి రా నొప్పి..?" కీర్తి సురేష్ ఎంత ఎదిగిపోయిందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>