MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-ninne-pelladutha-krishna-vamsi-tabuf618e71c-30cf-4616-a3e7-ef981f0d09cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-ninne-pelladutha-krishna-vamsi-tabuf618e71c-30cf-4616-a3e7-ef981f0d09cb-415x250-IndiaHerald.jpgఏంటి నాగార్జున తన అభిమాని చేసిన పని వల్లే ఆ హీరోయిన్ మాయలో పడ్డారా.. ఇంతకీ ఆ అభిమాని ఎవరు..ఆయన చేసిన పనేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది హీరోలు ఒకే జానర్ లో సినిమాలు తీస్తే అభిమానులు యాక్సెప్ట్ చేయరు.తమ హీరో అన్ని జానర్ లలో సినిమాలు తీయాలి అనుకుంటారు. అలా నాగార్జున కూడా ఇప్పటికే ఎన్నో జానర్ లలో సినిమాలు తీసినప్పటికీ ఆయనను చాలా మంది రొమాంటిక్ హీరో గానే ఇష్టపడతారు. అయితే అలాంటి నాగార్జున తన అభిమాని చేసిన కామెంట్ తో ఓ బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారట.ఇక అసలు విషయం ఏమిటంటే..కృష్ణవంNAGARJUNA; NINNE PELLADUTHA; KRISHNA VAMSI; TABU{#}Tabu;krishna vamshi;Ram Gopal Varma;Manam;Blockbuster hit;Romantic;netizens;Akkineni Nagarjuna;Heroine;Hero;Cinemaఅభిమాని వల్లే నాగార్జున ఆ హీరోయిన్ మాయలో పడ్డాడా..?అభిమాని వల్లే నాగార్జున ఆ హీరోయిన్ మాయలో పడ్డాడా..?NAGARJUNA; NINNE PELLADUTHA; KRISHNA VAMSI; TABU{#}Tabu;krishna vamshi;Ram Gopal Varma;Manam;Blockbuster hit;Romantic;netizens;Akkineni Nagarjuna;Heroine;Hero;CinemaSat, 16 Nov 2024 07:57:00 GMTఏంటి నాగార్జున తన అభిమాని చేసిన పని వల్లే ఆ హీరోయిన్ మాయలో పడ్డారా.. ఇంతకీ ఆ అభిమాని ఎవరు..ఆయన చేసిన పనేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది హీరోలు ఒకే జానర్ లో సినిమాలు తీస్తే అభిమానులు యాక్సెప్ట్ చేయరు.తమ హీరో అన్ని జానర్ లలో సినిమాలు తీయాలి అనుకుంటారు. అలా నాగార్జున కూడా ఇప్పటికే ఎన్నో జానర్ లలో సినిమాలు తీసినప్పటికీ ఆయనను చాలా మంది రొమాంటిక్ హీరో గానే  ఇష్టపడతారు. అయితే అలాంటి నాగార్జున తన అభిమాని చేసిన కామెంట్ తో ఓ బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారట.ఇక అసలు విషయం ఏమిటంటే..కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబు హీరో హీరోయిన్స్ గా చేసిన నిన్నే పెళ్లాడతా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా నాగార్జున, కృష్ణవంశీ కాంబోలో రావడానికి ప్రధాన కారణం నాగార్జున అభిమాని అని తెలుస్తోంది. ఎందుకంటే నాగార్జున గతంలో తన అభిమానులు తనని ఏ విధంగా చూడాలి అనుకుంటున్నారో వారి రివ్యూలను ఫోన్లో మాట్లాడుతూ గ్రూప్ డిస్కషన్లు చేస్తూ తెలుసుకునే వాడట. 

అయితే గతంలో కృష్ణంశీతో కలిసి నాగార్జున పని చేయబోతున్నాడు అని అభిమానులకు  తెలిసి వెంటనే కృష్ణంశీని కలిసిన నాగార్జున అభిమాని ఆయన దగ్గరికి వెళ్లి ఏంటి సార్ మీరు కూడా మీ గురువుగారి దారిలోనే వెళ్తున్నారా.. కాస్త కొత్తగా ట్రై చేయండి అని సలహా ఇచ్చారట.ఇక ఇక్కడ గురువుగారు అంటే కృష్ణవంశీ గురువు రాంగోపాల్ వర్మ.. అయితే కృష్ణవంశీ మొదట గులాబీ సినిమా తీశారు. ఈ సినిమా రాంగోపాల్ వర్మ స్టైల్ లోనే ఉంది అని ఆ అభిమాని అనుకున్నారు. దాంతో తన మనసులో మాట ఆ అభిమాని కృష్ణవంశీకి చెప్పడంతో ఈ విషయం వెంటనే నాగార్జునకి చెప్పారట. ఇక ఇందులో రియలైజ్ అయిన నాగార్జున సరే మనం వేరే కథ చేద్దాం అన్నారట. 

అయితే అంతకు ముందే నాగార్జున కృష్ణవంశీ అన్యాయం అనే సినిమా టైటిల్ పెట్టి మూవీ చేద్దాం అనుకున్నారట. కానీ నాగార్జున అభిమాని కామెంట్ చేయడంతో ఆ సినిమాని పక్కన పెట్టి కొత్త కథ రెడీ చేయమనడంతో కృష్ణవంశీ నిన్నే పెళ్లాడుతా మూవీతో నాగార్జున దగ్గరికి వచ్చారు. అయితే ఈ స్టోరీ నాగార్జునకి బాగా నచ్చడంతో ఓకే చేశారు. అలా నిన్నే పెళ్ళాడుతా మూవీ విడుదలై అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా అభిమాని కామెంట్ చేయడంతో నాగార్జున కృష్ణవంశీ మొదట ఎంచుకున్న సినిమాని పక్కన పెట్టి నిన్నే పెళ్లాడతా సినిమా తీశారు. అయితే ఈ విషయం గురించి ప్రస్తుతం నెట్టింట న్యూస్ వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్స్ అభిమాని కారణంగా నాగార్జున టబు మాయలో పడ్డారు అంటూ కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కుర్ర హీరోయిన్ల దెబ్బకి అలా చేయడం తప్పేకాదంటున్న నయన్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>