PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-brothera92bdc44-da27-4647-a5a5-9257c2a3f5f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu-brothera92bdc44-da27-4647-a5a5-9257c2a3f5f4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు మరణించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు గచ్చిబౌలి AIG చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ... చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. chandrababu brother{#}Evening;Research and Analysis Wing;Telangana Chief Minister;CBN;Andhra Pradesh;CM;Hero;Newsచంద్రబాబు ఇంట విషాదం.. !చంద్రబాబు ఇంట విషాదం.. !chandrababu brother{#}Evening;Research and Analysis Wing;Telangana Chief Minister;CBN;Andhra Pradesh;CM;Hero;NewsSat, 16 Nov 2024 11:54:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు మరణించారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు గచ్చిబౌలి AIG చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ... చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో AIG హాస్పిటల్ చేరిన రామ్మూర్తి నాయుడు...ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో మరణించారని చెబుతున్నారు.  చికిత్స తీసుకోవడంలో ఆయన శరీరం సహకరించలేదట. ఇవాళ ఉదయం నుంచే చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు విషమించిందని చెబుతున్నారు. దీంతో ఈ రోజు ఉదయం మృతి చెందారట రామ్మూర్తి నాయుడు...


దీంతో ఇప్పటికే AIG హాస్పి టల్ కి చేరుకున్న రా మ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు...కన్నీటి పర్యం త అవుతున్నారు.  అటు రామ్మూర్తి నాయుడు తనయుడు AIG హాస్పిటల్ కి చేరుకున్నారు  సినీ హీరో  నారా రోహిత్. ఏపీలో ఉన్న నారా లోకేష్...AIG హాస్పిటల్ కి చేరుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి సమాచారం అధికారికంగా ప్రకటించాల్సి ఉందని చెబుతున్నారు.

 
ఇక అటు ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. హుటా హుటిన హైదరాబాద్‌ కు బయలు దేరారు. మరి కాసేపట్లోనే.. హైదరాబాధ్‌ లోని AIG హాస్పిటల్ కు చేరుకుంటారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం లేదా.. రేపు జరిగే ఛాన్స్‌ ఉంది. ఇక చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించడంతో.. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు.. నారా కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్టార్ హీరోయిన్ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న.. సీనియర్ హీరో వేణు కారణం ఏమిటంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>