MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-balayya-d5b545ad-dc49-487a-894f-d3b01cd3df0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-balayya-d5b545ad-dc49-487a-894f-d3b01cd3df0d-415x250-IndiaHerald.jpgబాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటిస్తున్నాడు అనగానే మరొక వాల్తేరు వీరయ్య రేంజ్ లోనే స్టోరీ ఉంటుంది అంటూ జనాలు ఊహించుకున్నారు. బాబీ అంతకుముందు తెరకెక్కించిన సినిమాలకు వాల్తేరు వీరయ్య సినిమాలకు చాలా దగ్గర పోలిక ఉంది. ఎప్పుడు అలాంటి స్టోరీలే బాబీ తెరకెక్కిస్తాడు అని అంతా జనాలు భావించారు . సీన్ కట్ చేస్తే తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఒక్కొక్కటి ఆణిముత్యాలులా అనిపిస్తున్నాయి అంటున్నారు జనాలు . Balayya {#}Venkatesh;Bobby;Balakrishna;Hero;thaman s;Tollywood;Cinemaఆ హీరో ఛీ కొడితేనే"డాకు మహారాజ్" కథ బాలయ్య వద్దకు చేరిందా? హీట్ పెంచేస్తున్న లేటెస్ట్ న్యూస్..!ఆ హీరో ఛీ కొడితేనే"డాకు మహారాజ్" కథ బాలయ్య వద్దకు చేరిందా? హీట్ పెంచేస్తున్న లేటెస్ట్ న్యూస్..!Balayya {#}Venkatesh;Bobby;Balakrishna;Hero;thaman s;Tollywood;CinemaSat, 16 Nov 2024 13:08:00 GMTఇప్పుడు ఎక్కడ చూసినా సరే బాలయ్య నటించిన "డాకు మహారాజ్" సినిమా టైటిల్ ..ఆ సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్స్ బాగా హైలైట్ గా మారిపోతున్నాయి. బాబీ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమాలో నటిస్తున్నాడు అనగానే మరొక వాల్తేరు వీరయ్య రేంజ్ లోనే స్టోరీ ఉంటుంది అంటూ జనాలు ఊహించుకున్నారు.  బాబీ అంతకుముందు తెరకెక్కించిన సినిమాలకు వాల్తేరు వీరయ్య సినిమాలకు చాలా దగ్గర పోలిక ఉంది. ఎప్పుడు అలాంటి స్టోరీలే బాబీ తెరకెక్కిస్తాడు అని అంతా జనాలు భావించారు . సీన్ కట్ చేస్తే తాజాగా రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఒక్కొక్కటి ఆణిముత్యాలులా అనిపిస్తున్నాయి అంటున్నారు జనాలు .


అంతేకాదు బాలయ్య లుక్స్ కూడా ఈ సినిమాలో హైలెట్ గా మారిపోతున్నాయి అని నిన్న రిలీజ్ అయిన వీడియో ఆధారంగా తెలిసిపోతుంది . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క బీజీఎం బాగా వాయించాడు తమన్. కచ్చితంగా థియేటర్స్ లో బాలయ్య ఎంట్రీ సీన్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మొత మోగిపోవాల్సిందే అంటున్నారు జనాలు . అయితే ఈ సినిమా కథను బాబి ముందుగా టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకటేష్ కు వినిపించారట .



మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో వెంకటేష్ అస్సలు హిట్ కొట్టిందే లేదు . వరుసగా సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి . ఇలాంటి స్టోరీ ఆయనకు హిట్ ఇస్తుంది అంటూ భావించాడట బాబి.  కానీ వెంకటేష్ ఈ చేయడానికి నో చెప్పాడట. వెంకటేష్ స్టోరీ విని నాకు ఇలాంటి స్టోరీ సెట్ కాదు అంటూ చేతులెత్తేసాడట. మొహమాటం లేకుండా నేను చేయను అని చెప్పేసాడట . అంతేకాదు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు వేరే హీరోలకి కూడా ఈ కథ వినిపించాడట బాబి . ఫైనల్లీ బాలయ్య వద్దకు కథ చేరింది. ఎవరి ఖాతాలో ఎప్పుడు ఎలాంటి హిట్ పడాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు . అందుకే బాలయ్య ఖాతాలో ఇలాంటి హిట్ పడడానికి ఆయన వద్దకే అవకాశం చేరింది అంటున్నారు నందమూరి అభిమానులు.  మొత్తానికి డాకు మహారాజ్ సినిమాతో మరొక క్రేజీ హిట్ బాలయ్య తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"నా లైఫ్ నా ఇష్టం.. మీకేంటి రా నొప్పి..?" కీర్తి సురేష్ ఎంత ఎదిగిపోయిందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>