MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajuf01c64f7-7176-40fb-a124-4c3cd3b0dd27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajuf01c64f7-7176-40fb-a124-4c3cd3b0dd27-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఎవడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించగా ... వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా అనేక సార్లు విడుదల వాయిదా పడి చివరకు 2014 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుDil raju{#}vamsi paidipally;Amy Jackson;Nayak;v v vinayak;Shruti Haasan;Attharintiki Daredi;Vijayadashami;Dussehra;Telangana;Sri Venkateshwara Creations;dil raju;January;Ram Charan Teja;kajal aggarwal;sree;Allu Arjun;Music;Hindi;Pawan Kalyan;Makar Sakranti;Andhra Pradesh;Cinemaఎవడు అందుకే అన్నిసార్లు డిలే అయింది.. సెన్సార్ అయ్యాక ఆపేసాం.. దిల్ రాజు..?ఎవడు అందుకే అన్నిసార్లు డిలే అయింది.. సెన్సార్ అయ్యాక ఆపేసాం.. దిల్ రాజు..?Dil raju{#}vamsi paidipally;Amy Jackson;Nayak;v v vinayak;Shruti Haasan;Attharintiki Daredi;Vijayadashami;Dussehra;Telangana;Sri Venkateshwara Creations;dil raju;January;Ram Charan Teja;kajal aggarwal;sree;Allu Arjun;Music;Hindi;Pawan Kalyan;Makar Sakranti;Andhra Pradesh;CinemaSat, 16 Nov 2024 13:15:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఎవడు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించగా ... వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా అనేక సార్లు విడుదల వాయిదా పడి చివరకు 2014 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది.

ఇక తాజాగా దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో ఈయనకు ఎవడు సినిమా అన్ని సార్లు పోస్ట్ పోన్ కావడానికి కారణం ఏంటి ..? ఆ సినిమా అంత డిలే ఎందుకు అయింది అనే ప్రశ్న ఎదురైంది. దానికి దిల్ రాజు సమాధానం చెబుతూ ... రామ్ చరణ్ "ఎవడు" సినిమాతో పాటు ఓ హిందీ సినిమా , వి వి వినాయక్ దర్శకత్వంలో నాయక్ సినిమాలకు ఒకే సారి కమిట్ అయ్యాడు. దానితో మూడు సినిమాల షూటింగ్ లని ఏక కాలంలో నిర్వహించడంతో ఎవడు సినిమా షూటింగ్ డేలే అయింది. ఇక సినిమా కంప్లీట్ అయింది. సినిమాను విడుదల చేద్దాం అని సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశాను. ఇక ఆ తర్వాత తెలంగాణ అంతటా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో సినిమాను విడుదల చేసిన సినిమాకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కొంత కాలం పోస్ట్ పోన్ చేశాను.

ఇక దసరాకు రిలీజ్ చేద్దాం అనుకునే సమయంలో కూడా ప్రత్యేక తెలంగాణ అనౌన్స్మెంట్ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దానితో ఆ సమయం కూడా కరెక్ట్ కాదు అనుకున్నాను. ఇక ఆ సంవత్సరం దసరా పండక్కి అత్తారింటికి దారేది సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవడు మూవీ ని విడుదల చేశాం అని దిల్ రాజు  తాజా ఇంటర్వ్యూలో భాగంగా  చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"నా లైఫ్ నా ఇష్టం.. మీకేంటి రా నొప్పి..?" కీర్తి సురేష్ ఎంత ఎదిగిపోయిందో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>