MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/subhasree85438f17-8fff-4b7c-b72b-d968d2a8a433-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/subhasree85438f17-8fff-4b7c-b72b-d968d2a8a433-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 7 లో చాల మంది అందాల భామలు ఉన్నారు. వెళ్లిన 14 మందిలో శుభశ్రీ రాయగురు స్పెషల్ అనే చెప్పాలి. ఈ అమ్మడు బిగ్ బాస్ సెవన్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఈ భామ పైనే బిగ్ బాస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.శుభా శ్రీ బెంగళూరులో 1997 జూలై 15న జన్మించింది. తన తల్లిదండ్రులు ముంబైకి చెందిన వారు కావడంతో ముంబైలో ‘లా’ పూర్తి చేసింది. అంతే కాదు శుభ శ్రీ క్లాసికల్ డాన్సర్ కూడా.గేమ్ ఆడుతూనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది శుభ శ్రీ. subhasree{#}2020;kakinada;bhama;GEUM;Bigboss;sree;Parents;Indiaఒంపు సోంపులతో నాభి అందాలతో టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.!ఒంపు సోంపులతో నాభి అందాలతో టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.!subhasree{#}2020;kakinada;bhama;GEUM;Bigboss;sree;Parents;IndiaSat, 16 Nov 2024 09:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 7 లో చాల మంది అందాల భామలు ఉన్నారు. వెళ్లిన 14 మందిలో శుభశ్రీ రాయగురు స్పెషల్ అనే చెప్పాలి. ఈ అమ్మడు బిగ్ బాస్ సెవన్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఈ భామ పైనే బిగ్ బాస్ లో తనదైన గేమ్ స్ట్రాటజీతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.శుభా శ్రీ బెంగళూరులో 1997 జూలై 15న జన్మించింది. తన తల్లిదండ్రులు ముంబైకి చెందిన వారు కావడంతో ముంబైలో ‘లా’ పూర్తి చేసింది. అంతే కాదు శుభ శ్రీ క్లాసికల్ డాన్సర్ కూడా.గేమ్ ఆడుతూనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది శుభ శ్రీ.  టాస్క్ లలో తన సత్తా చూపుతూనే అటు గ్లామర్ పరంగాను మంచి ఓటింగ్ సొంతం చేసుకుంటుంది శుభ శ్రీ. ఇప్పటికే శుభా శ్రీ ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 2020 ఫెమినా మిస్ ఇండియా ఒడిషాగా నిలిచింది ఈ బ్యూటీ. ఆతర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. శుభ శ్రీ చాలా యాడ్స్ లో నటించింది. అలాగే పలు సినిమాల్లోనూ నటించింది. రుద్రవీణ కొత్త సినిమా, కథ వెనక కథ, అమిగోస్ లాంటి సినిమాల్లో చేసింది శుభ శ్రీ. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శుభశ్రీ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్ శారీలో పైట పక్కకి జరిపి , నడుముకు పూసల దండ పెట్టి దాని సాయంతో నాభిని కవర్ చేస్తున్న ఫోటోలు కాక రేపుతున్నాయి. ఇదిలావుండగా బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వరుసపెట్టి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. రీసెంట్‌గా కాకినాడ కాజా అంటూ తన వొంపు సొంపులు, డ్యాన్స్‌తో మాస్‌ను ఊపేశారు శుభశ్రీ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఇవే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>