MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-akkineni-hero9067b17d-c191-4b75-9a86-f8cf03672744-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-akkineni-hero9067b17d-c191-4b75-9a86-f8cf03672744-415x250-IndiaHerald.jpg వందల కోట్లు కలెక్షన్లు రాబట్టే సినిమాలు చేయలేదు కానీ నాగా చైతన్య సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అంతే కాకుండా టైర్ 2 హీరోలలో నెంబర్ వన్ ప్లేస్ లో నాగచైతన్య ఉన్నాడు .. ప్రస్తుతం నాగచైతన్య తన కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తండేల్‌ మూవీ చేస్తున్నాడు .. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. పైగా కార్తికేయ 2 సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చందు మొండిటి డైరెక్ట్ చేస్తున్న సినిమాల పై పాన్ ఇండియ‌ స్థాయిలో అంచనాలు పెరిగాయి. Akkineni HERO{#}Avunu;Gujarat - Gandhinagar;Sai Pallavi;chandu;war;naga;Lover;kartikeya;karthikeya;Chaitanya;Naga Chaitanya;gold;Manam;Research and Analysis Wing;Hero;Heroine;Cinemaఆ అక్కినేని హీరోకు తల్లిగా, భార్యగా, లవర్ గా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?ఆ అక్కినేని హీరోకు తల్లిగా, భార్యగా, లవర్ గా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?Akkineni HERO{#}Avunu;Gujarat - Gandhinagar;Sai Pallavi;chandu;war;naga;Lover;kartikeya;karthikeya;Chaitanya;Naga Chaitanya;gold;Manam;Research and Analysis Wing;Hero;Heroine;CinemaSat, 16 Nov 2024 12:18:00 GMTఅక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరో గా ఆ కుటుంబ లెగిసిని అదే స్థాయిలో కంటిన్యూ చేస్తున్నాడు నాగచైతన్య .. వందల కోట్లు కలెక్షన్లు రాబట్టే సినిమాలు చేయలేదు కానీ నాగా చైతన్య సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అంతే కాకుండా టైర్ 2 హీరోలలో నెంబర్ వన్ ప్లేస్ లో నాగచైతన్య ఉన్నాడు .. ప్రస్తుతం నాగచైతన్య తన కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తండేల్‌ మూవీ చేస్తున్నాడు .. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. పైగా కార్తికేయ 2 సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో చందు మొండిటి డైరెక్ట్ చేస్తున్న సినిమాల పై పాన్ ఇండియ‌ స్థాయిలో అంచనాలు పెరిగాయి.


ఇప్పటివరకు నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక సినిమా కూడా 50 కోట్లకు పైగా కలెక్షన్ రా బట్టలేదు .. కథకు నాగచైతన్య‌ యాక్టింగ్ క్రెడిబిలిటీ నమ్మకతో నిర్మాతలు అత్యధిక బడ్జెట్‌ను కేటాయించారు. ప్రస్తుతం తండాల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నాగ చైతన్యకు జంటగా ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది. ఇక 2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాగచైతన్య తో ఓ హీరోయిన్ తల్లి గా , ఫ్రెండ్ గా , లవర్ గా నటించింది అన్న విషయం చాలా మందికి తెలియదు .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు .. అనే విషయాలు ఇక్కడ చూద్దాం.


ఇక ఇంత‌కి ఆ హీరోయిన్ మరెవరో కాదు మెగా కోడలు లావణ్య త్రిపాఠి . అవును ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో కలిసి మూడు సినిమాలు చేసింది.. అందులో యుద్ధం శరణం అనే సినిమాలో నాగచైతన్యకు లవర్ గా నటించింది . అలాగే మనం సినిమాలో చైతుకు ఫ్రెండ్ గా చిన్న రోల్లో కనిపిస్తుంది . అలాగే సోగ్గాడే చిన్నినాయన , బంగారు రాజు సినిమాల్లో నాగార్జునకు లావణ్య త్రిపాఠి  కలిగిన సంతానంగా నాగ చైతన్యను చూపించారు . అలా నాగ చైతన్యతో అమ్మగా కూడా నటించింది . ఇలా నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా లావణ్య త్రిపాఠి నటించింది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>