MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun81862f4a-5a8f-4251-b2d4-879b620f57da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun81862f4a-5a8f-4251-b2d4-879b620f57da-415x250-IndiaHerald.jpg మరీ ముఖ్యంగా జనసేన తరపున ప్రచారం చేయకుండా వైసిపి పార్టీ నేతకు ఎందుకు సపోర్ట్ చేశాడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి అంటూ చాలామంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . దానికి ఆన్సర్ దొరకబోతున్నట్లు కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ ద్వారా తెలుస్తుంది . అంతేకాదు అన్ స్టాపబుల్ షో కి బన్నీ వస్తున్నాడు అనగానే చాలామంది ఒక పెద్ద బడా హీరోతో ఆయనకున్న వైర్యం గురించి బయటపడబోతుంది అని అనుకున్నారు. ALLU ARJUN{#}Janasena;Bunny;YCP;Episode;Prabhas;Allu Arjun;Balakrishna;kalyan;Heroఅన్ స్టాపబుల్ : అందరు హీరోల గురించి మాట్లాడిన బన్నీ..ఆ ఒక్క పర్సన్ గురించి మాత్రం ఎస్కేప్.. బాలయ్య కూడా సైలెంట్..!అన్ స్టాపబుల్ : అందరు హీరోల గురించి మాట్లాడిన బన్నీ..ఆ ఒక్క పర్సన్ గురించి మాత్రం ఎస్కేప్.. బాలయ్య కూడా సైలెంట్..!ALLU ARJUN{#}Janasena;Bunny;YCP;Episode;Prabhas;Allu Arjun;Balakrishna;kalyan;HeroSat, 16 Nov 2024 12:28:07 GMTప్రజెంట్.. బన్నీ గెస్ట్ గా వచ్చిన అన్ స్టాపబుల్ షో కి సంబంధించిన ఎపిసోడ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు.  మరీ ముఖ్యంగా జనసేన తరపున ప్రచారం చేయకుండా వైసిపి పార్టీ నేతకు ఎందుకు సపోర్ట్ చేశాడు అన్న విషయాన్ని  తెలుసుకోవాలి అంటూ చాలామంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . దానికి ఆన్సర్ దొరకబోతున్నట్లు కొన్ని పిక్స్ అలాగే వీడియోస్ ద్వారా తెలుస్తుంది . అంతేకాదు అన్ స్టాపబుల్  షో కి బన్నీ వస్తున్నాడు అనగానే చాలామంది ఒక పెద్ద బడా హీరోతో ఆయనకున్న వైర్యం గురించి బయటపడబోతుంది అని అనుకున్నారు.


అసలు ఎందుకు ఆ వైర్యం వచ్చిందన్న విషయంపై క్లారిటీ వస్తుందని బాగా ఈగర్ గా వెయిట్ చేసారు . అయితే పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలు వేసిన బాలయ్య ఆ స్టార్ హీరో పై మాత్రం అస్సలు ఒక క్వశ్చన్ కూడా వేయలేదు. మిగతా స్టార్స్ గురించి మాత్రం పరోక్షంగా అరాకొరా ప్రశ్నలు వేస్తూనే వచ్చారు . ముఖ్యంగా ప్రభాస్ గురించి ప్రశ్న అడిగిన ఆయన ఎందుకు ఆ స్టార్ హీరో గురించి మాత్రం ప్రశ్న వేయలేదు అన్న సందేహం అందరికీ వస్తుంది.



అయితే అది చాలా సెన్సిటివ్ మేటర్ అని .. అలాంటి ప్రశ్న వేస్తే బన్నీ అదే విధంగా ఆ హీరో ఇద్దరు చిక్కుల్లో ఇరుక్కుంటారు అని ..ఇబ్బందికర సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని స్క్రిప్ట్ లో ఆ క్వశ్చన్ లేకుండా ఆ హీరో పేరే లేకుండా చేసేశారట అన్ స్టాపబుల్ టీం. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . అంతేకాదు ఒకవేళ బాలయ్యహీరో కి సంబంధించిన ప్రశ్న అడిగి ఉంటే బన్ని దానికి ఇచ్చే ఆన్సర్ పుష్ప2 రిజల్ట్ పై చాలా ఇంపాక్ట్ చూపించేది అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో బన్నీ అన్ స్టాపబుల్ షో కి సంబంధించిన ఎపిసోడ్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అయిందని డౌటా.. హిస్టరీ ఎలా చెక్ చేయాలంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>