MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul98f4f2a2-e29f-408a-b382-da536a7cd4ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul98f4f2a2-e29f-408a-b382-da536a7cd4ae-415x250-IndiaHerald.jpgమోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని తెలుగులో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం , అందులో చాలా మూవీలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే తెలుగులో అద్భుతమRakul{#}venkatadri express;sundeep kishan;Hindi;merlapaaka gandhi;rakul preet singh;Tamil;media;Cinema;BEAUTY;Tollywood;Heroine;Teluguఅలా కూర్చుని మొత్తం చూపించేస్తున్న రకుల్.. ఈ రేంజ్లో రెచ్చిపోతే కుర్రాళ్లను ఆపడం కష్టమే..?అలా కూర్చుని మొత్తం చూపించేస్తున్న రకుల్.. ఈ రేంజ్లో రెచ్చిపోతే కుర్రాళ్లను ఆపడం కష్టమే..?Rakul{#}venkatadri express;sundeep kishan;Hindi;merlapaaka gandhi;rakul preet singh;Tamil;media;Cinema;BEAUTY;Tollywood;Heroine;TeluguSat, 16 Nov 2024 11:55:00 GMTమోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని తెలుగులో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం , అందులో చాలా మూవీలు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 

ఇకపోతే తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ హిందీ , తమిళ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాల్లో నటించడం లేదు , అలాగే ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం లేదు. ఆఖరిగా ఈ బ్యూటీ తెలుగులో కొండపొలం అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అనేక సార్లు ఆకట్టుకున్న రకుల్ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.

అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి.  తాజాగా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని కూర్చుని తన హాట్ ఏద అండ్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో రకుల్ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ థియేటర్ లో ఎన్టీఆర్ సంచలన రికార్డ్.. ఇప్పట్లో ఏ స్టార్ హీరో బ్రేక్ చేయలేడుగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>