MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/varun8c224df0-f842-4ee9-8bf2-e60dc185664e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/varun8c224df0-f842-4ee9-8bf2-e60dc185664e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ఆఖరుగా ఎఫ్ 3 అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమాలో ఈయనతో పాటు వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి భారీ ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం క్రితం వరుణ్ "గాండీవ దారి అర్జున" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తో ఈ నటుడికి పెద్ద ఫ్లాప్ వచ్చింది. ఆ తర్వాత వరుణ్ "ఆపరేషన్ వాలెంటైన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ఈ నటుడికి నిరాశనVarun{#}merlapaaka gandhi;UV Creations;varun sandesh;varun tej;Venkatesh;Tollywood;Darsakudu;Director;Hero;Cinemaవరుస ఫ్లాప్లు అయినా డోకా లేదు.. వరుణ్ నెక్స్ట్ రెండు మూవీలు ఏ బ్యానర్లోని తెలిస్తే షాక్..?వరుస ఫ్లాప్లు అయినా డోకా లేదు.. వరుణ్ నెక్స్ట్ రెండు మూవీలు ఏ బ్యానర్లోని తెలిస్తే షాక్..?Varun{#}merlapaaka gandhi;UV Creations;varun sandesh;varun tej;Venkatesh;Tollywood;Darsakudu;Director;Hero;CinemaSat, 16 Nov 2024 09:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఈయన ఆఖరుగా ఎఫ్ 3 అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఈ సినిమాలో ఈయనతో పాటు వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. ఇకపోతే ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి భారీ ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. కొంత కాలం క్రితం వరుణ్ "గాండీవ దారి అర్జున" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తో ఈ నటుడికి పెద్ద ఫ్లాప్ వచ్చింది. ఆ తర్వాత వరుణ్ "ఆపరేషన్ వాలెంటైన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ కూడా ఈ నటుడికి నిరాశనే మిగిల్చింది. తాజాగా వరుణ్ "మట్కా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ నవంబర్ 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడడం లేదు. ఇలా వరుసగా ఈయనకు అపజయాలు వస్తున్న క్రేజీ బ్యానర్లలో మాత్రం వరుణ్ కి వరుస పెట్టి ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ తన నెక్స్ట్ రెండు మూవీలను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూవీలు కూడా పెద్ద బ్యానర్లలో ఉన్నట్లు తెలుస్తోంది.

వరుణ్ తన నెక్స్ట్ మూవీ ని మైత్రి మూవీ సంస్థలో చేయబోతున్నాడు అని సమాచారం. ఇంకా ఈ మూవీ కి దర్శకుడు ఎవరు అనేది కన్ఫామ్ కాలేదు అని తెలుస్తుంది. ఇక ఆ తదుపరి మూవీ ని వరుణ్ , యువి క్రియేషన్స్ బ్యానర్ లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస అపజయాలు ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన మైత్రి , యువి బ్యానర్లలో వరుణ్ తన నెక్స్ట్ రెండు మూవీలు చేయబోతున్నట్లు సమాచారం.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాళ్లు తమన్ పై కేసు వేస్తారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>