MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-nayanthara-nanum-rowdy-than-movie-anupama-sruti-haasan2cb68101-4c22-444f-9fa9-ed9363f21ff1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-nayanthara-nanum-rowdy-than-movie-anupama-sruti-haasan2cb68101-4c22-444f-9fa9-ed9363f21ff1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నయనతార ధనుష్ లకు సంబంధించిన వివాదానికి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీ లో నానుమా రౌడీ ధాన్ అనే సినిమాకి సంబంధించి మూడు సెకండ్ల ని షాట్ ని అది కూడా ఫోన్లో తీసిన షాట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడంతో ధనుష్ దానిపై ఫైర్ అయ్యి 10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. దాంతో చిర్రెత్తుకుపోయిన నయనతార ధనుష్ నిజ స్వరూపం సోషల్ మీడియా వేదికగా మూడు పేజీల లెటర్ తో బయటపెట్టింది.. ఇక ఈ లెటర్లో నయనతార ధనుష్ పDHANUSH; NAYANTHARA; NANUM ROWDY THAN MOVIE; ANUPAMA; SRUTI HAASAN{#}diya;netizens;NET FLIX;Girl;nayantara;marriage;Letter;aishwarya;dhanush;media;Heroనయన్ కి సపోర్ట్ చేస్తూ ధనుష్ పై పగ తీర్చుకుంటున్న స్టార్ హీరోయిన్స్..అంత నీచుడా.?నయన్ కి సపోర్ట్ చేస్తూ ధనుష్ పై పగ తీర్చుకుంటున్న స్టార్ హీరోయిన్స్..అంత నీచుడా.?DHANUSH; NAYANTHARA; NANUM ROWDY THAN MOVIE; ANUPAMA; SRUTI HAASAN{#}diya;netizens;NET FLIX;Girl;nayantara;marriage;Letter;aishwarya;dhanush;media;HeroSat, 16 Nov 2024 21:41:00 GMTప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నయనతార ధనుష్ లకు సంబంధించిన వివాదానికి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీ లో నానుమా రౌడీ ధాన్ అనే సినిమాకి సంబంధించి మూడు సెకండ్ల ని షాట్ ని అది కూడా ఫోన్లో తీసిన షాట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడంతో ధనుష్ దానిపై ఫైర్ అయ్యి 10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు. దాంతో చిర్రెత్తుకుపోయిన నయనతార ధనుష్ నిజ స్వరూపం సోషల్ మీడియా వేదికగా మూడు పేజీల లెటర్ తో బయటపెట్టింది.. ఇక ఈ లెటర్లో నయనతార ధనుష్ పరువు మొత్తం తీసేసింది.అంతేకాదు బయటికి ఎంతో బాగా కనిపించే ధనుష్ నిజ స్వరూపం ఇదే అంటూ నయన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది ధనుష్ అభిమానులు నయనతారపై ఫైర్ అవుతున్నారు. 

కానీ చాలామంది సెలబ్రిటీలు మాత్రం నయనతారకు సపోర్ట్ ఇస్తున్నారు. అది కూడా ధనుష్ తో నటించిన హీరోయిన్లు కూడా నయన్ కి సపోర్ట్ ఇవ్వడంతో చాలామంది షాక్ అవుతున్నారు. అయితే నయనతార మూడు పేజీల పోస్ట్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా ఆ పోస్టుకి శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, ఏక్తాకపూర్, ఐశ్వర్య లక్ష్మి, దియా మిర్జా వంటి సెలబ్రిటీలు లైక్ చేయడంతో పరోక్షంగా ధనుష్ కి వ్యతిరేకంగా నయనతార కి మద్దతు పలికినట్టు అయింది.

దీంతో ఈ విషయం నెట్టెంట వైరల్ గా మారడంతో ధనుష్ తో చేసిన హీరోయిన్లు కూడా పగ పట్టారంటే వారిని ధనుష్ సినిమా షూటింగ్లో ఏమైనా ఇబ్బంది పెట్టారా లేక అమ్మాయి కాబట్టి నయనతారకి సపోర్ట్ ఇస్తున్నారా అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ ధనుష్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో చేసిన దాంట్లో తప్పేమీ లేదు.నువ్వు నీ పెళ్లి వీడియోను కూడా డబ్బులు తీసుకొని నెట్ ఫ్లిక్స్  వాళ్లకు అమ్మేశావు.అలాంటిది ఆయన డబ్బులు పెట్టి తీసిన సినిమాకి సంబంధించి షార్ట్ ని డాక్యుమెంటరీ లో ఎలా వాడుకుంటావు అంటూ నయన్ కి కౌంటర్లు ఇస్తున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చరణ్ ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసినప్పుడు చిరంజీవి చెప్పిన మాటలకి అందరూ షాక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>