MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-krishna-raja763f2b9e-4da9-43b7-813e-3586c0d60ffe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-krishna-raja763f2b9e-4da9-43b7-813e-3586c0d60ffe-415x250-IndiaHerald.jpgఅసలు ఆయన గురించి మాట్లాడడానికి ఒక్కరోజు.. ఒక నెల్..ఒక సంవత్సరం కూడా సరిపోదు . ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా చాలా పెద్ద విషయాలు కూడా ఉన్నాయి . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీ రామారావు గారు అదే విధంగా ఏఎన్ఆర్ గారు ఇండస్ట్రీని నిలబెట్టడానికి ఎంత స్థాయి శక్తుల కష్టపడ్డారో.. అంతకు డబుల్ రేంజ్ లోనే కృష్ణంరాజు ఇండస్ట్రీని నిలబెట్టడానికి బాగా ట్రై చేశాడు . Krishna Raja{#}Prabhas;Cinema;marriage;Hero;News;Success;Darlingకృష్ణంరాజు చివరి కోరిక అదేనా..? తన పర్సనల్ డైరీలో అలా రాసుకున్నాడా..?కృష్ణంరాజు చివరి కోరిక అదేనా..? తన పర్సనల్ డైరీలో అలా రాసుకున్నాడా..?Krishna Raja{#}Prabhas;Cinema;marriage;Hero;News;Success;DarlingFri, 15 Nov 2024 09:19:08 GMTకృష్ణంరాజు నటన గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే . అసలు ఆయన గురించి మాట్లాడడానికి ఒక్కరోజు.. ఒక నెల్..ఒక సంవత్సరం కూడా సరిపోదు . ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా చాలా పెద్ద విషయాలు కూడా ఉన్నాయి . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీ రామారావు గారు అదే విధంగా ఏఎన్ఆర్ గారు ఇండస్ట్రీని నిలబెట్టడానికి ఎంత స్థాయి శక్తుల కష్టపడ్డారో.. అంతకు డబుల్ రేంజ్ లోనే కృష్ణంరాజు ఇండస్ట్రీని నిలబెట్టడానికి బాగా ట్రై చేశాడు .


ఆయన అనుకున్న పనిలో సక్సెస్ అయ్యాడు . సీనియర్ రోల్స్ లో కూడా కృష్ణంరాజు ఎంత అద్భుతంగా నటించాడొ మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా కూడా ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే వేయించుకున్నారు. కాగా కృష్ణంరాజు అనారోగ్య కారణంగా మరణించారు . ఆయన మరణాని ఇప్పటి కూడా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.



అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన మరణానికి సంబంధించిన పలు రకాల వార్తలు బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే కృష్ణంరాజుకి డైరీ రాసే అలవాటు ఉందట . ఆయన తన లైఫ్ లో జరిగిన ప్రతి విషయాని కూడా డైరీలో నోట్ చేసుకునే అలవాటు ఉందట. తన డైరీలో తన చివరి కోరికను కూడా రాసుకున్నారట . ఆయన  మరణించే కరెక్ట్ గా నెల రోజులు ముందే ఆయన డైరీలో ప్రభాస్ పెళ్లి చూడాలి అంటూ ..ప్రభాస్ పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది అంటూ రాసుకొచ్చాడట . కానీ ఆయనకి ఆ కోరికే తీరలేదు.  ప్రభాస్ పెళ్లి చూడకుండానే ఆయన మరణించాడు . కేవలం కృష్ణంరాజు మాత్రమే కాదు కోట్లాదిమంది జనాలు కూడా రెబల్  హీరో పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఆశ పడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అంటే సైలెంట్ గా ఉండిపోతూ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాడు. చూద్దాం మరి ఈ డార్లింగ్ తన పెళ్లి గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తాడో ఏమో..???







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్‌: నైజాం డిస్ట్రిబ్యూష‌న్లో మూడు ముక్క‌లాట‌... అస‌లు సిస‌లు మ‌జా ఇది...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>