MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana-venaktesh-rama-nidu19274380-d1e1-45a0-9fb0-2fae98400903-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rana-venaktesh-rama-nidu19274380-d1e1-45a0-9fb0-2fae98400903-415x250-IndiaHerald.jpg•మొదటిసారి వల్గర్ వర్డ్స్ వాడిన వెంకటేష్.. •రానా నాయుడు వెబ్ సిరీస్ తో విమర్శలతో పాటు సక్సెస్ కూడా.. •రానాకి , వెంకటేష్ కి బాగా కలిసొచ్చిన సిరీస్ విక్టరీ వెంకటేష్, రానా మొదటిసారిగా మల్టీస్టారర్ చిత్రంగా నటించిన వెబ్ సిరీస్ రామానాయుడు.. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ని తరుణ్ అన్షుయాన్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. అలాగే శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఎన్నడూ చూడని విధRANA;VENAKTESH;RAMA NIDU{#}rana daggubati;bollywood;Traffic police;Tarun Kumar;Criminal;NET FLIX;Hero;Success;Venkatesh;Teluguవిమర్శల నుంచి సక్సెస్ అందుకున్న హీరో వెంకటేష్..!విమర్శల నుంచి సక్సెస్ అందుకున్న హీరో వెంకటేష్..!RANA;VENAKTESH;RAMA NIDU{#}rana daggubati;bollywood;Traffic police;Tarun Kumar;Criminal;NET FLIX;Hero;Success;Venkatesh;TeluguFri, 15 Nov 2024 10:33:00 GMT•మొదటిసారి వల్గర్ వర్డ్స్ వాడిన వెంకటేష్..
•రానా నాయుడు వెబ్ సిరీస్ తో విమర్శలతో పాటు సక్సెస్ కూడా..
•రానాకి , వెంకటేష్ కి బాగా కలిసొచ్చిన సిరీస్



విక్టరీ వెంకటేష్, రానా మొదటిసారిగా మల్టీస్టారర్ చిత్రంగా నటించిన వెబ్ సిరీస్ రామానాయుడు.. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ని తరుణ్ అన్షుయాన్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో  బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. అలాగే శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఎన్నడూ చూడని విధంగా రానా,  వెంకటేష్ ఇద్దరూ కూడా విభిన్నంగా ఇందులో నటించారు. కానీ ఇందులో వెంకటేష్ నటించిన ఓల్డ్ గెటప్ పాత్ర మాత్రం విమర్శకులకు స్థానం కల్పించింది.


ముఖ్యంగా రానా l టూ యంగ్ మాన్ గా ఇందులో కనిపించడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇందులో వెంకటేష్ కొన్ని వల్గర్ వర్డ్స్ మాట్లాడడం.. ఆయనలో  ఎన్నడూ విధంగా మరొక యాంగిల్ ని చూపించారు. క్రిమినల్ గా వెంకటేష్ నటించగా..  పోలీస్ ఆఫీసర్ గా  రానా ఇద్దరూ అద్భుతంగా నటించారు. వెంకటేష్ నెరిసిన గడ్డం, జుట్టుతో డీ గ్లామరస్ గా కనిపించారు. అయితే ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ ది కాబట్టి వెంకటేష్ నోటి నుండి కొన్ని బూతు పదాలు కూడా వినిపించాయి.


హీరో వెంకటేష్ , రానా మధ్య ఫైట్ సన్నివేశాలు కూడా హైలెట్ గా ఉన్నప్పటికీ.. వెంకటేష్ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా వెంకటేష్ లుక్ ట్రోల్ కి గురయ్యేలా ఉంటుంది.. అలాగే ఇందులో తెలుగు డబ్బింగ్ వాయిస్ కూడా పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. రానా ని యంగ్ గా చూపించి, వెంకటేష్ ని చాలా ఓల్డ్ గా చూపించడంతో అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ కూడా ఈ వెబ్ సిరీస్ మాత్రం భారీగానే సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ సినిమాలకు అందుకే దూరంగా ఉంటుందా.. త్వరలో గుడ్ న్యూస్ చెప్తుందా.. అసలు మ్యాటర్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>