MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varunecbc64e7-a863-4a90-9354-c6d7d1832813-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varunecbc64e7-a863-4a90-9354-c6d7d1832813-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి వరుణ్ తేజ్ తాజాగా మట్కా అనే సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కరుణ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిన్న అనగా నవంబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల సందర్భంగా వరుణ్ తేజ్ వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను కొన్ని రోజులుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందVarun{#}choudary actor;Yuva;Kumaar;F2;Manam;varun tej;Venkatesh;Box office;November;Cinemaఅలా చేసి ఉండకపోతే ఎఫ్2 బ్లాక్బస్టర్ అయ్యేది కాదు.. వరుణ్ తేజ్..?అలా చేసి ఉండకపోతే ఎఫ్2 బ్లాక్బస్టర్ అయ్యేది కాదు.. వరుణ్ తేజ్..?Varun{#}choudary actor;Yuva;Kumaar;F2;Manam;varun tej;Venkatesh;Box office;November;CinemaFri, 15 Nov 2024 14:20:00 GMTటాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి వరుణ్ తేజ్ తాజాగా మట్కా అనే సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... కరుణ కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిన్న అనగా నవంబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల సందర్భంగా వరుణ్ తేజ్ వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను కొన్ని రోజులుగా ప్రమోట్ చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈయన తాను గతంలో నటించిన ఎఫ్ 2 సినిమా గురించి , అందులో తనతో పాటు హీరోగా నటించిన వెంకటేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేసాడు. తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ... వెంకటేష్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయనతో కలిసి నటించడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. ఆయన మనకంటే సినిమా కథ , స్క్రీన్ ప్లే చాలా గొప్పవి , అది కరెక్ట్ గా వర్కౌట్ అవుతూనే సినిమా మంచి విజయం సాధిస్తుంది అనేవారు. అలాగే ఎప్పుడైనా మనం ఒక సినిమాలో చేస్తున్నామంటే మన ఎదుటి వ్యక్తి మన ముందు ఈ డైలాగ్ చెప్తున్నాడు. మన ముందు అతనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మన పాత్ర అలా ప్రవర్తిస్తుంది.

మన ముందు ఉన్న ప్రాత్ర అలా ప్రవర్తించాలి అని అనుకోవాలి. అప్పుడే మంచి కథలు వస్తాయి. సినిమాలో మంచి విజయాలు అందుకుంటాయి అని వెంకటేష్ గారు అన్నారు. ఆ విషయం నాకు ఎంతో బాగా నచ్చింది. అలా మేమిద్దరం కలిసి ఎఫ్ 2 సినిమాలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నటించాం కాబట్టే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది అని వరుణ్ తేజ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య కెరీర్ లోనే ఊహించని షాక్ ఇచ్చిన నాగార్జున .. దెబ్బకు మర్చిపోలోనే ప్లాఫ్ వచ్చిందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>