MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-d0289675-42e5-496d-978b-cae3d464ae50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-d0289675-42e5-496d-978b-cae3d464ae50-415x250-IndiaHerald.jpg జనవరి 10 నా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది .. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ముందు వచ్చే అడ్వాంటేజ్ ని రామ్ చరణ్ పూర్తిగా వాడుకుంటాడు. నిర్మాత దిల్ రాజు కనివిని ఎరగని రీతిలో పెద్ద సంఖ్యలో ఓపెనింగ్స్ వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. భారీ ఎత్తున స్క్రీన్లు బుక్ చేసుకుంటున్నారు. జనవరి 12న బాలయ్య రావడం దాదాపు పక్క డాకు మహారాజు లేదా సర్కార్ సీతారాం రెండు టైటిల్స్ లో ఏదో ఒక పేరు ఖరారు చేస్తారు. Tollywood {#}Venkatesh;Balakrishna;Ram Charan Teja;ajith kumar;anil ravipudi;dil raju;sundeep kishan;Makar Sakranti;India;Tollywood;Cinema;January;producer;king;Chennai;Producer;Ajit Pawarటాలీవుడ్ సంక్రాంతి సినిమాలు.. రిలీజ్ డేట్లు ఫిక్స్ .. మొత్తం 5 సినిమాలు...!టాలీవుడ్ సంక్రాంతి సినిమాలు.. రిలీజ్ డేట్లు ఫిక్స్ .. మొత్తం 5 సినిమాలు...!Tollywood {#}Venkatesh;Balakrishna;Ram Charan Teja;ajith kumar;anil ravipudi;dil raju;sundeep kishan;Makar Sakranti;India;Tollywood;Cinema;January;producer;king;Chennai;Producer;Ajit PawarFri, 15 Nov 2024 09:32:54 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

2025 సంక్రాంతి రిలీజ్ లకు సంబంధించి డేట్ ల వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చినట్టే అనుకోవాలి. థియేటర్లో ముందు నుంచి అగ్రిమెంట్లు చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా ముందు తేదీలు లాక్ చేసుకుంటే తర్వాత స్క్రీన్ ల కేటాయింపుకు అనుకూలంగా ఉంటుంది. జనవరి 10 నా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది .. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. ముందు వచ్చే అడ్వాంటేజ్ ని రామ్ చరణ్ పూర్తిగా వాడుకుంటాడు. నిర్మాత దిల్ రాజు కనివిని ఎరగని రీతిలో పెద్ద సంఖ్యలో ఓపెనింగ్స్ వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. భారీ ఎత్తున స్క్రీన్లు బుక్ చేసుకుంటున్నారు. జనవరి 12న బాలయ్య రావడం దాదాపు పక్క డాకు మహారాజు లేదా సర్కార్ సీతారాం రెండు టైటిల్స్ లో ఏదో ఒక పేరు ఖరారు చేస్తారు.


జనవరి 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం దిగుతోంది. ఇది కూడా దిల్ రాజు బ్యానర్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా  తెరకెక్కిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చివరిగా జనవరి 15న సందీప్ కిషన్ మజాకాని తీసుకువస్తారట. లేట్ అయిన ఈ సినిమా లేటెస్ట్ గా ఉంటుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ నాలుగు సినిమాలు సంక్రాంతికి లెక్క తేలిపోయాయి. అజిత్ గుడ్ అగ్లీ లేదా లేదా విదామయూర్చి ఈ రెండు సినిమాలలో ఒకటి పొంగ‌ల్ కే వస్తుందని చెన్నై వర్గాలు అంటున్నాయి. అయితే అజిత్ సినిమాకు తెలుగులో సంక్రాంతి రిలీజ్ చేస్తే సరైన థియేటర్లు దొరుకుతాయా ? లేదా అన్న సందేహాలు అయితే ఉన్నాయి. సంక్రాంతికి తెలుగులో ఐదు సినిమాలు అంటే మామూలు మ‌జా ఉండ‌దు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ హీరో ముఖం చూస్తే మహేష్ బాబుకి అంత మండిపోతుందా ..? నమ్రతతో అంత గబ్బు పని ఏం చేశాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>