MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/archana27c9ba51-359a-4a6c-b583-aa4cbde3e040-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/archana27c9ba51-359a-4a6c-b583-aa4cbde3e040-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో అర్చన ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కాకపోతే ఈమె స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయింది. చిన్న , మీడియం రేంజ్ సినిమాలలో ఈమె హీరోయిన్గా నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దరArchana{#}archana;kajal aggarwal;trivikram srinivas;Magadheera;Khaleja;Rajamouli;Jr NTR;mahesh babu;Ram Charan Teja;BEAUTY;Cinemaఅప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది..?అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడేంటి ఇలా అయిపోయింది..?Archana{#}archana;kajal aggarwal;trivikram srinivas;Magadheera;Khaleja;Rajamouli;Jr NTR;mahesh babu;Ram Charan Teja;BEAUTY;CinemaFri, 15 Nov 2024 15:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో అర్చన ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. కాకపోతే ఈమె స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోయింది. చిన్న , మీడియం రేంజ్ సినిమాలలో ఈమె హీరోయిన్గా నటించి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో రూపొందిన ఖలేజా సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఆ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మగధీర సినిమా రూపొందున విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో సలోని ఓ పాత్రలో నటించింది. ఆ పాత్ర కోసం మొదట ఈమెనే అనుకున్నారట. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మను సంప్రదించగా ఈమె ఆ పాత్ర చేయను అని చెప్పిందట. ఈ విషయాన్ని ఈమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. 

ఇకపోతే కెరియర్లో ఎన్నో సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఈమె కెరియర్ ప్రారంభంలో ఏ స్థాయిలో అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పటికే అదే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యమదొంగ సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ సాంగ్ ద్వారా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య కెరీర్ లోనే ఊహించని షాక్ ఇచ్చిన నాగార్జున .. దెబ్బకు మర్చిపోలోనే ప్లాఫ్ వచ్చిందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>