MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sai-pallavi-eaffa100-c96b-48ce-9630-bca1a7ee7bb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sai-pallavi-eaffa100-c96b-48ce-9630-bca1a7ee7bb5-415x250-IndiaHerald.jpgమరి ముఖ్యంగా అమరన్ సినిమా రిలీజ్ టైం లో సాయి పల్లవిని ఒక సెర్టైన్ బ్యాచ్ ఎలా టార్గెట్ చేసి ట్రోల్ చేసిందో చూస్తున్నాం. అప్పట్లో ఆర్మీ విషయం లో సాయి పల్లవి తల దూర్చడం .. పరోక్షకంగా ఇండియన్ ఫ్యాన్స్ కి నచ్చని వ్యాఖ్యలు చేయడం .. ఆమెపై నెగిటివ్ ట్రోలింగ్ జరిగేలా చేస్తుంది. అమరన్ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ చాలామంది సాయి పల్లవి కారణంగా డిమాండ్ చేశారు. Sai Pallavi {#}Sai Pallavi;Army;Kanna Lakshminarayana;Indian;Director;Cinemaసాయి పల్లవికి మరో బిగ్ హెడేక్.. శనిలా దాపురించారు ఏంటి రా బాబు..!సాయి పల్లవికి మరో బిగ్ హెడేక్.. శనిలా దాపురించారు ఏంటి రా బాబు..!Sai Pallavi {#}Sai Pallavi;Army;Kanna Lakshminarayana;Indian;Director;CinemaFri, 15 Nov 2024 13:10:00 GMTఈ మధ్యకాలంలో సాయి పల్లవిని పొగిడే జనాల కన్నా బూతులు తిట్టే జనాలు ఎక్కువగా ఉన్నారు. మరి ముఖ్యంగా అమరన్ సినిమా రిలీజ్ టైం లో సాయి పల్లవిని ఒక సెర్టైన్  బ్యాచ్ ఎలా టార్గెట్ చేసి ట్రోల్ చేసిందో చూస్తున్నాం.  అప్పట్లో ఆర్మీ విషయం లో సాయి పల్లవి తల దూర్చడం .. పరోక్షకంగా ఇండియన్ ఫ్యాన్స్ కి నచ్చని వ్యాఖ్యలు చేయడం .. ఆమెపై నెగిటివ్ ట్రోలింగ్ జరిగేలా చేస్తుంది. అమరన్ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ చాలామంది సాయి పల్లవి కారణంగా డిమాండ్ చేశారు.


కానీ డైరెక్టర్ మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా అమరన్ సినిమాను రిలీజ్ చేశారు . హైలెట్ ఏంటంటే అమరన్ తో పాటు మిగతా రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  కానీ ఆ రెండు సినిమాలు  కన్నా అమరన్ సినిమానే  ఎక్కువ కలెక్షన్స్ దక్కించుకుంది. సూపర్ డూపర్ హిట్ అయింది . కాగా అమరన్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునింది సాయి పల్లవి . అయితే ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ఆమెకు స్పెషల్ ప్రెజర్ పెరిగిపోయింది .



ఇకపై సాయి పల్లవి నెక్స్ట్ స్టెప్ వేయాలి అంటే చాలా పక్కాగా ఆలోచించి వేయాలి అని ..తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు సినిమాలను చూస్ చేసుకుంటే ఆమె ఖాతాలో ఫ్లాప్ పడాల్సి వస్తుంది అని.. అప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో సాయి పల్లవిని విపరీతంగా ట్రోల్ చేస్తారు అని చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా సాయి పల్లవి సినిమా హిట్టా ..? ఫట్టా..? అని చూడదు . సినిమా కథ నచ్చితే ఎలాంటి సినిమా అయినా చేసేస్తుంది.  డబ్బులు తీసుకోకుండా కూడా సినిమాల్లో  నటించేస్తుంది . ఆ కారణంగానే సాయి పల్లవి ఇప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకుని అడుగులు వేయాలి అని సజెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి కొంత మంది ఆమెను వ్యంగ్యంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు . అమరన్ సినిమా హిట్ అయిన సాయి పల్లవి పై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>