MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-keerthy-suresh26fffc0d-308c-4d25-91c3-4201760837bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-keerthy-suresh26fffc0d-308c-4d25-91c3-4201760837bd-415x250-IndiaHerald.jpgమహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళం లోనూ సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటుంది .. అయితే కీర్తి సురేష్ వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలు .. అలాగే ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టడంతో ఇప్పుడు కీర్తి పెళ్లి గురించి కూడా ఆశ్చర్యకర వార్త మరోసారి కోలీవుడ్లో .. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపీక్‌గాా మారింది. Keerthy Suresh{#}bhama;geetanjali;keerthi suresh;kirti;Kollywood;Hindi;Nenu Sailaja;Mahanati;varun sandesh;varun tej;Tamil;BEAUTY;Heart;Tollywood;Telugu;Director;Suresh;marriage;Newsకీర్తి సురేష్ సినిమాలకు అందుకే దూరంగా ఉంటుందా.. త్వరలో గుడ్ న్యూస్ చెప్తుందా.. అసలు మ్యాటర్ ఇదే..!కీర్తి సురేష్ సినిమాలకు అందుకే దూరంగా ఉంటుందా.. త్వరలో గుడ్ న్యూస్ చెప్తుందా.. అసలు మ్యాటర్ ఇదే..!Keerthy Suresh{#}bhama;geetanjali;keerthi suresh;kirti;Kollywood;Hindi;Nenu Sailaja;Mahanati;varun sandesh;varun tej;Tamil;BEAUTY;Heart;Tollywood;Telugu;Director;Suresh;marriage;NewsFri, 15 Nov 2024 12:19:00 GMTమన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు .. వారిలో నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కీర్తి సురేష్ కూడా ఒక‌రు .. ఈ స్టార్ బ్యూటీ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది .. అలాగే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించి మెప్పించింది ఈ హార్ట్ బ్యూటీ. అలాగే కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది .. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు తమిళం లోనూ సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటుంది .. అయితే కీర్తి సురేష్ వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలు .. అలాగే ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెట్టడంతో ఇప్పుడు కీర్తి పెళ్లి గురించి కూడా ఆశ్చర్యకర వార్త మరోసారి కోలీవుడ్లో .. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపీక్‌గాా మారింది.


ఇక త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి అంటూ.. అతనే కీర్తి పెళ్లాడబోయేది అంటూ.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది..  ఇప్పుడు తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి షాకింగ్ వార్త వైరల్ గా మారింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తుందంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు  అనిరుధ్‌ రవిచంద్రన్ .. ఈ ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.


అయితే కిర్తి సురేష్ ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. 2013 లో వచ్చిన గీతాంజలి సినిమా ద్వారా హీరోయిన్గా మారింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో కూడా వ‌రుస‌ సినిమాల్లో న‌టించింది .. అలాగే మహానటి సినిమాతో జాతియ‌ అవార్డు కూడా అందుకుంది. గత సంవత్సరం వరకు వరస సినిమాలో నటిస్తూ బిజీగా కొనసాగుంది కీర్తి సురేష్‌.. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇప్పుడు కీర్తి అనిరుధ్‌తో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నయి ఈ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అంటున్నారు. అయితే దీనిపై కీర్తి సురేష్ క్లారిటీ కూడా ఇచ్చింది. ‘ఆ వార్తలు అవాస్తవం. నేనూ, అనిరుధ్ మంచి స్నేహితులం.. అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కీర్తి సురేష్ ఇప్పుడు హిందీలో కూడా బిజీగా కానుంది. తమిళంలో ‘రివాల్వర్ రీటా’, ‘కన్నవేడి’ సినిమాల్లో నటిస్తోంది. ‘బేబీ జాన్’ అనే హిందీ చిత్రంలో వరుణ్ ధావన్‌తో నటిస్తుంది ఈ అమ్మడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ హీరో రిక్వెస్ట్ తో మూవీనే వదిలేసిన బాలయ్య.. చేసుంటే అలాంటి అనుభవం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>