MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar145191b5-32c5-43f1-a0ba-4cdf634ed16e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar145191b5-32c5-43f1-a0ba-4cdf634ed16e-415x250-IndiaHerald.jpg ఏ రేంజ్ లో ఆయన పేరుని అదేవిధంగా ఆయన నమ్ముకున్న హీరో బన్నీ పేరుని మారుమ్రోగిపోయేలా చేసాడో మనకు తెలిసిందే . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఎన్నో సినిమాలో నటించిన ఎన్నో అవార్డ్స్ అందుకున్న నేషనల్ అవార్డు ఒక తెలుగు హీరోకి కూడా రాకపోవడం అందరికీ బాధ కలిగించింది. అయితే అలాంటి ఒక స్పెషల్ అవార్డుని దక్కించుకున్నాడు అల్లు అర్జున్ .SUKUMAR{#}sukumar;Director;Hero;Allu Arjun;surya sivakumar;December;Cinema;India;Telugu"ఎగిరి ఎగిరి దంచిన అదే పిండి ..ఎగరకుండా దంచిన అదే పిండి".. హీట్ పెంచేస్తున్న సుకుమార్..!"ఎగిరి ఎగిరి దంచిన అదే పిండి ..ఎగరకుండా దంచిన అదే పిండి".. హీట్ పెంచేస్తున్న సుకుమార్..!SUKUMAR{#}sukumar;Director;Hero;Allu Arjun;surya sivakumar;December;Cinema;India;TeluguFri, 15 Nov 2024 10:31:48 GMTసుకుమార్ డైరెక్షన్ గురించి.. సుకుమార్ టైమింగ్ గురించి.. సుకుమార్ ప్లానింగ్ గురించి ..ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు . ఒక పాన్ ఇండియా డైరెక్టర్ పుష్ప సినిమాతో ఏ రేంజ్ లో ఇండస్ట్రీని ఉడకాడించేసాడో.. ఏ రేంజ్ లో ఆయన పేరుని అదేవిధంగా ఆయన నమ్ముకున్న హీరో బన్నీ పేరుని మారుమ్రోగిపోయేలా చేసాడో మనకు తెలిసిందే . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఎన్నో సినిమాలో నటించిన ఎన్నో అవార్డ్స్ అందుకున్న నేషనల్ అవార్డు ఒక తెలుగు హీరోకి కూడా రాకపోవడం అందరికీ బాధ కలిగించింది.  అయితే అలాంటి ఒక స్పెషల్ అవార్డుని దక్కించుకున్నాడు అల్లు అర్జున్ .


అది కూడా పుష్ప సినిమాకి గాను  అందుకోవడంతో ఇంకా స్పెషల్ గా మారిపోయింది . అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న టైం లో అల్లు అర్జున్ కంటే  డైరెక్టర్ సుకుమార్ ఎంత ఆనందపడ్డాడో అందరికీ తెలిసిందే. కచ్చితంగా పుష్ప2 సినిమాతో కూడా ఆయనకి నేషనల్ అవార్డ్ వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సుకుమార్ పుష్ప2 సినిమాను డిసెంబర్ ఐదవ తేదీ రిలీజ్ చేయబోతున్నారు . అంటే కరెక్ట్ గా 20 రోజులు ఉందన్నమాట . ఈ 20 రోజుల్లో ఆయన పాన్ ఇండియా లెవల్ లో పుష్ప2  సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించాలి. అయితే ఇప్పటివరకు ప్రమోషన్స్ అనె మాటే లేదు.



అసలకి స్టార్ట్ కూడా చేయలేదు సుకుమార్ . అదేవిధంగా బన్నీ కూడా సైలెంట్ అయిపోయాదు.  మరి సినిమాకి ఎలా పబ్లిసిటీ వస్తుంది ..? హైప్ వస్తుంది..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  అయితే ఇదే మూమెంట్లో "కంగువ" సినిమా ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. కొంగువ సినిమా కోసం సూర్య ఏ రేంజ్ లో కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే . అయితే రిజల్ట్ మాత్రం అందుకు విభిన్నంగా ఉంది . దీంతో సోషల్ మీడియాలో కొన్ని సామెతలను ట్రోల్ చేస్తూ  ట్రెండ్ చేస్తున్నారు జనాలు . "ఎగిరెగిరి దంచిన అదే పిండి ఎగరకుండా దంచిన అదే పిండి".. మన సినిమాలో కంటెంట్ ఉంటే ప్రమోషన్ నిర్వహించిన అదే కలెక్షన్స్ నిర్వహించకపోయినా అదే కలెక్షన్స్ ..ఇంకెందుకు ప్రమోషన్స్ నిర్వహించడం అంటూ చాలా చాలా బోల్డ్ గా స్పందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ సినిమాలకు అందుకే దూరంగా ఉంటుందా.. త్వరలో గుడ్ న్యూస్ చెప్తుందా.. అసలు మ్యాటర్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>