Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/interesting-news-about-vishwaka7b3a842-7622-453b-8f1e-0f323f77fcb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/interesting-news-about-vishwaka7b3a842-7622-453b-8f1e-0f323f77fcb4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా కొనసాగుతున్నాడు విశ్వక్సేన్ ఎవరో వచ్చి కెరియర్ను నిలబెడతారు. ఎవరో అవకాశం ఇచ్చి తనను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.. అని వెయిట్ చేయకుండా ఏకంగా తానే నిర్మాతగా దర్శకుడిగా హీరోగా మారి సినిమాలు చేశాడు. తన కెరియర్ను తానే నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమాలతో యూత్ అందరికీ కూడా బాగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాలతో మాత్రమే కాదు యాటిట్యూడ్ తో సైతం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మాస్ కా దాస్vishwak{#}Heroine;Mass;Cinemaఆ హీరోయిన్ తో నటిస్తే.. కిక్ వేరే లెవెల్.. విశ్వక్ కామెంట్స్ వైరల్?ఆ హీరోయిన్ తో నటిస్తే.. కిక్ వేరే లెవెల్.. విశ్వక్ కామెంట్స్ వైరల్?vishwak{#}Heroine;Mass;CinemaFri, 15 Nov 2024 17:15:00 GMTటాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా కొనసాగుతున్నాడు విశ్వక్సేన్ ఎవరో వచ్చి కెరియర్ను నిలబెడతారు. ఎవరో అవకాశం ఇచ్చి తనను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.. అని వెయిట్ చేయకుండా ఏకంగా తానే నిర్మాతగా దర్శకుడిగా హీరోగా మారి సినిమాలు చేశాడు. తన కెరియర్ను తానే నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమాలతో యూత్ అందరికీ కూడా బాగా దగ్గరయ్యాడు. కేవలం సినిమాలతో మాత్రమే కాదు యాటిట్యూడ్ తో సైతం ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ అనే ఒక ప్రత్యేకమైన టాగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. అయితే ఏది ఉన్నా సరే ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటాడు విశ్వక్సేన్. అందుకే ఆయన కొన్ని కొన్ని సార్లు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ గురించి విశ్వక్సేన్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. శ్రద్ధ శ్రీనాథ్ తో నటిస్తుంటే..ఏదో తెలియని కిక్కు వస్తుంది అంటూ విశ్వక్ కామెంట్ చేశాడు.



 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తాను ఫలక్నుమా దాస్ స్క్రిప్ట్ పట్టుకుని బెంగళూరు వెళ్లి శ్రద్ధ శ్రీనాథ్ ను కలిస్తే ఆమె తన సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. తన సినిమాను రిజెక్ట్ చేసింది అంటూ విశ్వక్సేన్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు కొంచెం బాధ కలిగిందని.. అప్పటికే తాను ఈ నగరానికి ఏమైంది అనే సినిమా కూడా చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు అదే శ్రద్ధ శ్రీనాథ్ నా సినిమాలో నటిస్తుంది. అందుకే నా సినిమా రిజెక్ట్ చేసిన హీరోయిన్ తో ఇప్పుడు కలిసి నటిస్తూ ఉండడంతో ఏదో తెలియని కిక్కు వస్తుంది అంటూ కామెంట్ చేశాడు విశ్వక్సేన్.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గ్లింప్స్: ఇంట్రెస్టింగ్ గా కుబేర గ్లింప్స్.. ఆ ముగ్గురు పాత్రలు హైలెట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>