MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-naga-chaitanya523147a5-1008-40a4-93ec-1a4418560af4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-naga-chaitanya523147a5-1008-40a4-93ec-1a4418560af4-415x250-IndiaHerald.jpgమనకు తెలిసిందే..త్వరలోనే అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . ఆయన మొదటగా హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఈ మధ్య గ్యాప్ లోనే హీరోయిన్ శోభిత ధూళీపాళ్లతో బాగా రాసుకుని పూసుకుని తిరగడం ..వాళ్లకు సంబంధించిన పలు పిక్చర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారడం చక చక జరిగిపోయాయి . Naga Chaitanya{#}shobitha;annapurna;marriage;December;News;media;Heroine;Naga Chaitanya;Akkineni Nagarjuna;Tollywoodబ్రేకింగ్: పెళ్లి డేట్ ను మార్చుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల..ఎందుకంటే..?బ్రేకింగ్: పెళ్లి డేట్ ను మార్చుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల..ఎందుకంటే..?Naga Chaitanya{#}shobitha;annapurna;marriage;December;News;media;Heroine;Naga Chaitanya;Akkineni Nagarjuna;TollywoodFri, 15 Nov 2024 13:03:45 GMTఎస్ ప్రజెంట్ ఇదే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే..త్వరలోనే అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . ఆయన మొదటగా హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఈ మధ్య గ్యాప్ లోనే హీరోయిన్ శోభిత ధూళీపాళ్లతో బాగా రాసుకుని పూసుకుని తిరగడం ..వాళ్లకు సంబంధించిన పలు  పిక్చర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ గా మారడం చక చక జరిగిపోయాయి .


పలు సందర్భాలలో వీళ్ళను ఆ విషయం గురించి ప్రశ్నించిన మా మధ్య ఏమీ లేదు ..వీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ తప్పుకున్నారు. అసలు నాగచైతన్య అయితే ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు .కాగ  సడన్ గా నిశ్చితార్ధం  చేసుకొని ఆ ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానులకి బిగ్ షాక్ ఇచ్చారు.  నిజానికి వీళ్ళ పెళ్ళి  డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగాలి అంటూ ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించారట .



దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు అంటూ వార్తలు వినిపించాయి. కాగా ఇప్పుడు ఆ పెళ్లి డేట్ ను పోస్ట్ పోన్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . అక్కినేని నాగచైతన్య -శోభిత  ధూళిపాళ్ల  పెళ్లి డిసెంబర్ 4వ తేదీ జరగడం లేదట . వేరే ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట కుటుంబ సభ్యులు . దానికి కారణం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్  బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి న్యూస్ ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తుంది. చూడాలి దీని పై నాగార్జున లేదా నాగ చైతన్య ఎలా స్పందిస్తారో..??







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగార్జున కారణంగా కెరియర్ నాశనం చేసుకున్న స్టార్ నటి ఎవరంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>