MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun5c50ca0f-338a-4aca-8125-b96b29c1344b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun5c50ca0f-338a-4aca-8125-b96b29c1344b-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ లాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉపయోగపడలేదు! అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాత, తాత అల్లు రామలింగయ్య అలనాటి హాస్య నటుల్లో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి బన్నీకి మేనమామ. ఇంత భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదుర్నొన్నాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి హిట్ అయినప్పటికీ, బ‌న్నీకి అంతగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ కొందరికి నచ్చలేదు. అందుకే మంచి సినిమా అవకాశాలు రాలేదు. గంగోత్allu arjun{#}Allu Aravind;allu ramalingaiah;arya;Gangothri;Aryaa;Chiranjeevi;Success;Father;Tollywood;December;Allu Arjun;Cinema;Indiaఇతను హీరో ఏంటీ అన్నారు .. లుక్స్‌‌పై ట్రోలింగ్.. ఇప్పుడు 1000 కోట్ల పాన్ ఇండియా స్టార్..!ఇతను హీరో ఏంటీ అన్నారు .. లుక్స్‌‌పై ట్రోలింగ్.. ఇప్పుడు 1000 కోట్ల పాన్ ఇండియా స్టార్..!allu arjun{#}Allu Aravind;allu ramalingaiah;arya;Gangothri;Aryaa;Chiranjeevi;Success;Father;Tollywood;December;Allu Arjun;Cinema;IndiaFri, 15 Nov 2024 12:35:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. పెద్ద సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆ నటుడు.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మంచి సినిమాలు, అవకాశాలు రాలేదు. అలాంటి దశను దాటుకొని వచ్చి, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఒకే ఒక్క సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు ఎవరో కాదు, మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. హీరోగా తన మొదటి సినిమా గంగోత్రి హిట్ అయినా, అప్పట్లో మంచి అవకాశాలు రాలేదు. ఆయన లుక్స్ పై నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి..


మెగా ఫ్యామిలీ లాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉపయోగపడలేదు! అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. తండ్రి అల్లు అరవింద్ పెద్ద నిర్మాత, తాత అల్లు రామలింగయ్య అలనాటి హాస్య నటుల్లో ఒకరు. మెగాస్టార్ చిరంజీవి బన్నీకి మేనమామ. ఇంత భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదుర్నొన్నాడు. తన మొదటి సినిమా ‘గంగోత్రి హిట్ అయినప్పటికీ, బ‌న్నీకి అంతగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ కొందరికి నచ్చలేదు. అందుకే మంచి సినిమా అవకాశాలు రాలేదు. గంగోత్రి బ్లాక్‌బస్టర్‌ అయినా, ఆర్టిస్ట్‌గా బ‌న్నీ ఫెయిల్ కావడంతో గుర్తింపు రాలేదు. కానీ భవిష్యత్తులో ఇతను పాన్ ఇండియా స్టార్ అవుతాడు అని ఎవ్వరూ ఊహించలేదు.


గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ సంవత్సరానికి పైగా గ్యాప్ తీసుకుని తన్ని తాను మార్చుకుని ఆర్య సినిమాతో తానేంటో టాలీవుడ్కు చూపించాడు. ఆ సినిమాల్లో తన నటన డాన్స్ తో అందరి నోరులు మూయించాడు.. అలా టాలీవుడ్ లోనే స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ లో భారీ విజయ అందుకుని ఐ కాన్ స్టార్ గా మారాడు.. అలాగే పుష్ప సినిమాతో జాతియ‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో 1000కోట్ల హీరోగాా మారిపోతున్నాడు.. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య కెరీర్ లోనే ఊహించని షాక్ ఇచ్చిన నాగార్జున .. దెబ్బకు మర్చిపోలోనే ప్లాఫ్ వచ్చిందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>