Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pelliab557025-7c0b-48b0-92d9-52a72acf0053-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/pelliab557025-7c0b-48b0-92d9-52a72acf0053-415x250-IndiaHerald.jpgసాదరణంగా పెళ్లి అనే బంధంతో యువతి యువకులు ఒకటైన తర్వాత.. వారి మధ్య శారీరక బంధం ఉండడం సర్వసాధారణం. అయితే భార్యాభర్తల మధ్య ఉండే శారీరక బంధం విషయంలో ఇటీవల కాలంలో అటు కోర్టులు సంచలన తీర్పులు ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టు సైతం ఇలా భార్యాభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా భార్యతో శృంగారం చేయడం కూడా అత్యాచారం కిందికే వస్తుంది అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి. అయితే 18 సంవత్సరాల నిండకుండానే బాల్యవివాహం జరిగినప్పుడు ఇలpelli{#}Chennai;High court;Husband;Mumbai;marriageభార్యతో శృంగారం కూడా అత్యాచారమే.. బాంబే కోర్టు సంచలనం?భార్యతో శృంగారం కూడా అత్యాచారమే.. బాంబే కోర్టు సంచలనం?pelli{#}Chennai;High court;Husband;Mumbai;marriageFri, 15 Nov 2024 18:30:00 GMTసాదరణంగా పెళ్లి అనే బంధంతో యువతి యువకులు ఒకటైన తర్వాత.. వారి మధ్య శారీరక బంధం ఉండడం సర్వసాధారణం. అయితే భార్యాభర్తల మధ్య ఉండే శారీరక బంధం విషయంలో ఇటీవల కాలంలో అటు కోర్టులు సంచలన తీర్పులు ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టు సైతం ఇలా భార్యాభర్తల మధ్య ఉండే లైంగిక సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా భార్యతో శృంగారం చేయడం కూడా అత్యాచారం కిందికే వస్తుంది అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి.


 అయితే 18 సంవత్సరాల నిండకుండానే బాల్యవివాహం జరిగినప్పుడు ఇలా మైనర్ గా ఉన్న భార్యతో శృంగారం చేయడం అది అత్యాచారం కిందికే వస్తుంది అంటూ అటు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది  భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధ పెట్టుకోవడం అత్యాచారం అంటూ పేర్కొంది. ఆమె వివాహం చేసుకుందా లేదా అన్న విషయంతో కూడా సంబంధం ఉండదు అంటూ బాంబే హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.


 ఇలా 18 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగానే పరిగణించాలని జస్టి జేఏ సనత్ తెలిపారు. పెళ్లికి ముందు తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం కారణంగానే గర్భం దాల్చాల్సి వచ్చింది అంటూ బాధిత మైనర్ మహిళా కోర్టుకు ఎక్కింది. వారికి వివాహమైనప్పటికీ కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో భర్త పై కోర్టుకెక్కింది సదరు మహిళ. అయితే 2019లో ఆమె ఫిర్యాదు చేయడానికి ముందే మూడు నాలుగు ఏళ్ల పాటు ఆ వ్యక్తితో ఇక కలిసి ఉంది సదరు మహిళ. తద్వారా వారి మధ్య లైంగిక సంబంధం ఉండడంతో గర్భం దాల్చింది  అయితే ఇలా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఉన్నప్పుడు ఆమె మైనర్ కావడం.. ఇక ఇప్పుడు భర్తతో విభేదాలు వల్ల బాధితురాలు కోర్టుకెక్కడంతో ఇక అతనికి పదేళ్ల శిక్ష విధించడాన్ని సమర్థిస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇంటికి వెళ్లి మరీ ఆ తెలుగు డైరెక్టర్ పై దాడి.. కమల్,రజినీలు చేసిన పనికి అందరూ షాక్.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>