MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-rejina-cassandra-pilla-nuvvuleni-jeevitham-movie68959b26-9272-421d-b9f9-eceea1010434-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej-rejina-cassandra-pilla-nuvvuleni-jeevitham-movie68959b26-9272-421d-b9f9-eceea1010434-415x250-IndiaHerald.jpgసాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన తన సినిమాకి సంబంధించి అయిన లేదా తన ఫ్యామిలీకి సంబంధించి అయినా ఏ విషయం అయినా సరే అభిమానులతో పంచుకుంటారు. అలా తాజాగా తాను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. జర్నీ ప్రారంభమైంది అంటూ ఓ హీరోయిన్ తో కలిసి ఉన్న వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు సాయి ధరమ్ తేజ్ పెళ్లి కోసమే ఈ వీడియో షేర్ చేశారా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ సాయి ధరంతేజ్ షేర్ చేసిన ఆ వీడియోలో ఏముంది.. ఆయనతోSAI DHARAM TEJ; REJINA CASSANDRA; PILLA NUVVULENI JEEVITHAM MOVIE{#}geetha;sai dharam tej;media;Journey;Allu Arjun;Heroine;Director;marriage;Cinemaజర్నీ స్టార్ట్.. ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్.. పెళ్లి కోసమేనా.?జర్నీ స్టార్ట్.. ఆ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్.. పెళ్లి కోసమేనా.?SAI DHARAM TEJ; REJINA CASSANDRA; PILLA NUVVULENI JEEVITHAM MOVIE{#}geetha;sai dharam tej;media;Journey;Allu Arjun;Heroine;Director;marriage;CinemaThu, 14 Nov 2024 21:36:00 GMTసాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన తన సినిమాకి సంబంధించి అయిన లేదా తన ఫ్యామిలీకి సంబంధించి అయినా ఏ విషయం అయినా సరే అభిమానులతో పంచుకుంటారు. అలా తాజాగా తాను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. జర్నీ ప్రారంభమైంది అంటూ ఓ హీరోయిన్ తో కలిసి ఉన్న వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు సాయి ధరమ్ తేజ్ పెళ్లి కోసమే ఈ వీడియో షేర్ చేశారా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ సాయి ధరంతేజ్ షేర్ చేసిన ఆ వీడియోలో ఏముంది.. ఆయనతో ఉన్న ఆ హీరోయిన్ ఎవరు..అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సాయి ధరమ్ తేజ్ షేర్ చేసిన వీడియోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు రెజీనా కసాండ్రా..

 అయితే ఇది పెళ్లి కోసం అనుకుంటే పొరపాటే.ఎందుకంటే  సాయి ధరంతేజ్ పిల్లా నువ్వు లేని జీవితం అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా విడుదలై 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సాయి ధరమ్ తేజ్ 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఒక స్పెషల్ పోస్టు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇందులో పిల్లా నువ్వు లేని జీవితం మూవీకి సంబంధించిన ఓ సన్నివేశాన్ని షేర్ చేస్తూ జర్నీ స్టార్ట్ అయింది. మీ అందరికీ ధన్యవాదాలు..

అని చెబుతూ గీత ఆర్ట్స్ అలాగే డైరెక్టర్ అస్రవికుమార చౌదరి, బన్నీ వాసు,అనూప్ రూబెన్స్,గౌతమ రాజు, దశరథ శివేంద్ర, నా పాప రెజీనా నాకు ఇష్టమైన సోదరుడు కట్ చేసిన ఫస్ట్ ప్రోమో అంటూ ఒక వీడియో షేర్ చేశారు.అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే పిల్లా నువ్వు లేని జీవితం విడుదలై 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం వల్ల ఈ పోస్ట్ పెట్టడంతో పాటు రెజినా మీద ఉన్న ప్రేమతోనే ఈ పోస్ట్ చేశారని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
" style="height: 427px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంగువా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>