MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-meena-marrige-rumaros-check9dcbe354-a7ca-4fc8-b4e0-d5b562def25d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-meena-marrige-rumaros-check9dcbe354-a7ca-4fc8-b4e0-d5b562def25d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్, కోలీవుడ్లో అలనాటి స్టార్ హీరోయిన్లలో మీనా కూడా ఒకరు.. ఈమధ్య కూడా పలు చిత్రాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బాగానే ఆకట్టుకుంటోంది.తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మీనా దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. తన జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలో తన భర్త అనారోగ్య సమస్యలతో మరణించారు. దీంతో మీనా చాలా మానసికంగా కుంగిపోయింది.. గత కొద్ది నెలలుగా హీరోయిన్ మీనా పైన రెండవ పెళ్లి చేసుకోబోతోంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ పైన తాజాగా మీనా స్పందిస్తూ ఇకమీదట ఎవరుHEROIN;MEENA;MARRIGE;RUMAROS;CHECK{#}Yevaru;meena;Husband;Tamil;marriage;News;dhanush;Heroine;Teluguస్టార్ హీరోతో రెండో పెళ్లిపై.. నోరెత్తకుండా చేసిన హీరోయిన్ మీనా..!స్టార్ హీరోతో రెండో పెళ్లిపై.. నోరెత్తకుండా చేసిన హీరోయిన్ మీనా..!HEROIN;MEENA;MARRIGE;RUMAROS;CHECK{#}Yevaru;meena;Husband;Tamil;marriage;News;dhanush;Heroine;TeluguThu, 14 Nov 2024 09:15:00 GMTటాలీవుడ్, కోలీవుడ్లో అలనాటి స్టార్ హీరోయిన్లలో మీనా కూడా ఒకరు.. ఈమధ్య కూడా పలు చిత్రాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బాగానే ఆకట్టుకుంటోంది.తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మీనా దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది. తన జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలో తన భర్త అనారోగ్య సమస్యలతో మరణించారు. దీంతో మీనా చాలా మానసికంగా కుంగిపోయింది.. గత కొద్ది నెలలుగా హీరోయిన్ మీనా పైన రెండవ పెళ్లి చేసుకోబోతోంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.


ఈ రూమర్స్ పైన తాజాగా మీనా స్పందిస్తూ ఇకమీదట ఎవరు నోరెత్తకుండా చేసేలా చేసిందట. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన రెండవ పెళ్లి పైన ఇలా మాట్లాడుతూ.."సోషల్ మీడియాలో నోటికొచ్చిందల్లా రాస్తున్నారు.. కేవలం ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలని కొంతమంది రాస్తున్నారు.. తమిళ హీరోతో ధనుష్ ను ట్యాగ్ చేస్తూ మరి పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు.. ధనుస్సు పెళ్లి చేసుకోబోతోందని రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. సింగల్ గా ఉన్న వారందరి పైన ఇలానే రాస్తున్నారు ఇండస్ట్రీలో చాలామంది సింగల్ గా ఉన్నారు వారితో కూడా కలిపి రాసేలా ఉన్నారంటూ ఫైర్ అయ్యింది మీనా".


వారికి ఎటువంటి వార్తలు లేకపోతేనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారంటూ తెలిపింది. అంతేకాకుండా తాను సాధ్యమైనంతవరకు ఒంటరి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నానంటూ తెలిపింది. తనకు కూడా ఒక కూతురు ఉందని తన భవిష్యత్తే తనకు ముఖ్యమని తన జీవితంలో ఏం జరిగితే అలాగే ముందుకు సాగిపోతాను అంటూ తెలియజేసింది మీనా. ఇలా ఇప్పటివరకు తన మీద వచ్చిన రూమర్స్ పైన క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం మీనా పలు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. అప్పుడప్పుడు తెలుగు బుల్లితెర పైన హోస్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"యస్ అది నిజమే"..ఎట్టకేలకు ఆ రూమర్ నే నిజం చేసిన రాశి ఖన్నా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>