MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-venkatesh-b93b7029-d0be-4f13-b227-bd8fae7fdbcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-venkatesh-b93b7029-d0be-4f13-b227-bd8fae7fdbcb-415x250-IndiaHerald.jpg అసలు కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేయకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న తనపై ఎటువంటి ట్రోలింగ్ జరగకుండా చాలా కూల్ గా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్లి పోతున్నారు . వెంకటేష్ కి సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ హీరోయిన్ తో ఎఫైర్..అంటూ వార్తలు వినిపించినా జనాలు పట్టించుకోరు . వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో ..ఫ్యామిలీ హీరో అంటే వెంకటేష్ అంతే . ఆయనపై ఎలాంటి రకాల వార్తలు వినిపించిన సరే వెంకటేష్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆయనపై అంత నమ్మకం . Venkatesh {#}Kalisundam Raa;News;Wife;Heroine;Ishtam;Hero;Venkatesh;Cinemaవెంకటేష్ భార్య ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా.. క్యారెక్టర్ కి తగ్గ సినిమానే ఇష్టపడిందే..!వెంకటేష్ భార్య ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా.. క్యారెక్టర్ కి తగ్గ సినిమానే ఇష్టపడిందే..!Venkatesh {#}Kalisundam Raa;News;Wife;Heroine;Ishtam;Hero;Venkatesh;CinemaThu, 14 Nov 2024 10:40:00 GMT వెంకటేష్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? అసలు కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేయకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న తనపై ఎటువంటి ట్రోలింగ్ జరగకుండా చాలా కూల్ గా తన లైఫ్ని ముందుకు తీసుకెళ్లి పోతున్నారు . వెంకటేష్ కి సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ హీరోయిన్ తో ఎఫైర్..అంటూ వార్తలు వినిపించినా జనాలు పట్టించుకోరు . వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో ..ఫ్యామిలీ హీరో అంటే వెంకటేష్ అంతే . ఆయనపై ఎలాంటి రకాల వార్తలు వినిపించిన సరే వెంకటేష్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆయనపై అంత నమ్మకం .


ఫ్యామిలీ అంటే పరువు . ఫ్యామిలీ కోసం ప్రాణం ఇస్తాడు.  ఫ్యామిలీ జోలికి వస్తే ప్రాణం తీస్తాడు . రెండు యాంగిల్స్ లోనూ వెంకటేష్ నెంబర్ వన్ అంటూ ఆయన ఫ్యాన్స్ పొగిడేస్తూ ఉంటారు.  కాగా వెంకటేష్ భార్య "నీరజ" గురించి చాలా తక్కువ మందికే తెలుసు.  ఆయన భార్యని పెద్దగా బయట ప్రపంచానికి చూపించడు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్ లో మాత్రమే ఆయన భార్య మెరుస్తూ ఉంటుంది.  "నీరజ" కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది . కాగా వెంకటేష్ భార్య నీరజ అంటే అందరికీ సైలెంట్ పర్సన్ అని మాత్రమే తెలుసు . కానీ ఆమె సైలెంట్ పర్సన్ అస్సలు కాదు .



ఆమె చాలా చాలా సెంటిమెంట్ పర్సన్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఆమె ఫ్యామిలీకి ..ఫ్యామిలి బంధుత్వాలకి చాలా చాలా వాల్యూ ఇస్తుందట.  మరి ముఖ్యంగా కుటుంబం అంటే కలిసి ఉండాలి అనే ఫార్ములాను ఆమె ఎప్పుడూ కూడా ఫాలో అవుతూ ఉంటుందట.  ఆ కారణంగానే వెంకటేష్ కి "నీరజ" అంటే చాలా చాలా ఇష్టం . కాగా వెంకటేష్ ఎన్నో సినిమాల్లో నటించాడు . కానీ వెంకటేష్ నటించిన అన్ని సినిమాలలోకి ఆమె ఫేవరెట్ సినిమా మాత్రం "కలిసుందాం రా" అనే చెప్పుకొచ్చింది.  కలిసుందాం రా సినిమా అంటే ఆమెకు చాలా చాలా ఇష్టమట . వెంకటేష్ నటన పక్కన పెడితే..ఆ సినిమా స్టోరీ ఆ సినిమా ఎన్విరాన్మెంట్ ఆమెకు బాగా నచ్చేసిందట . ఆమె క్యారెక్టర్ కి తగ్గ సినిమాని చూస్ చేసుకుంది నీరజ గారి మనసు ఎంత మంచిదో అంటూ పోగిడేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

TG: డీయస్సీ-2024 అభ్యర్థులకు షాకిచ్చిన ప్రభుత్వం..మళ్ళా మొదటికే.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>