MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sruthi-haasan-gabbar-singh-dhanush-three-movie-kamal-hassion-3d22e340-18dc-4fff-8c2b-05df544e5aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sruthi-haasan-gabbar-singh-dhanush-three-movie-kamal-hassion-3d22e340-18dc-4fff-8c2b-05df544e5aaf-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఈమె తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. దిగ్గజ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారడానికి చాలా సమయమే పట్టింది. అలాంటి శృతిహాసన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మంచి అభిమానులను సంపాదించుకొని దూసుకుపోతోంది. మరి అలాంటి ఈమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏంటి.. ఇబ్బందులు పెట్టిన సినిమా ఏంటి అనే విsruthi haasan; gabbar singh; dhanush; three movie; kamal hassion; {#}Shruti Haasan;dhanush;Hollywood;Gabbar Singh;Chitram;Heroine;Industry;bollywood;Iron;Cinema;Tamil;kalyan;Successశృతిహాసన్ జీవితాన్ని నాశనం చేసిన హీరో..?శృతిహాసన్ జీవితాన్ని నాశనం చేసిన హీరో..?sruthi haasan; gabbar singh; dhanush; three movie; kamal hassion; {#}Shruti Haasan;dhanush;Hollywood;Gabbar Singh;Chitram;Heroine;Industry;bollywood;Iron;Cinema;Tamil;kalyan;SuccessThu, 14 Nov 2024 21:19:11 GMTకోలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఈమె తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. దిగ్గజ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారడానికి చాలా సమయమే పట్టింది. అలాంటి శృతిహాసన్  ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మంచి అభిమానులను సంపాదించుకొని దూసుకుపోతోంది. మరి అలాంటి ఈమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏంటి.. ఇబ్బందులు పెట్టిన సినిమా ఏంటి అనే వివరాలు చూద్దాం.. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అంటే చాలామందికి భారీ అంచనాలు ఉంటాయి.  ఎందుకంటే ఆమె నటనను కమల్ హాసన్ తో పోల్చి చూస్తారు కాబట్టి ఆమెపై ఎక్కువ అంచనాలు ఉంటాయి.  

అందులో 25% నటించినా జనాలు ఎంతో ఆదరిస్తారు. అలాంటి ఈ ముద్దుగుమ్మ అనగనగా ఒక ధీరుడు అనే చిత్రం ద్వారా వెండితెరలోకి అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది.  అయినా ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈమె హీరోయిన్గా చేసిన చాలా చిత్రాలు  ఫ్లాప్ అవ్వడంతో ఐరన్ లెగ్ గా ముద్ర పడింది. ఇదే క్రమంలో త్రీ అనే చిత్రంలో నటించింది. కానీ ఈ సినిమా కూడా భారీ ఫ్లాప్ అయింది. ఈ సినిమా రీ రిలీజ్ లో సంచలనాలు సృష్టించినప్పటికీ మొదటిసారి విడుదలైన సమయంలో డిజాస్టర్ అయింది.దీంతో ధనుష్ త్రీ మూవీ తర్వాత శృతిహాసన్ కి ఆఫర్లు కరువయ్యాయి.కానీ ఇందులో ఒక సాంగ్ మాత్రం సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకు మరింత పేరు వచ్చింది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటంటే వై దిస్ కొలవెరి. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సాంగ్ను ఎవరూ మర్చిపోరు.

ఈ పాటను ధనుష్ సొంతంగా పాడి సక్సెస్ అయ్యారు. ఈ సాంగ్ తప్ప సినిమా మాత్రం భారీ ఫ్లాప్ అందుకుంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ తర్వాత చాలా ఏళ్లపాటు  శృతిహాసన్ కెరియర్ గాడిలో పడలేదట. చివరికి పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శృతిహాసన్ కి కూడా ఎంతో పేరు వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ హాలీవుడ్ అంటూ ఏ ఇండస్ట్రీలో అయినా రాణంచగలుగుతోంది శృతిహాసన్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంగువా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>