MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun9cf0b632-eca4-4f84-a99d-aaa87dbf3b80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun9cf0b632-eca4-4f84-a99d-aaa87dbf3b80-415x250-IndiaHerald.jpgమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న ఓ రెండు సినిమాల కథలు మొదటగా వరుణ్ తేజ్ దగ్గరకే వచ్చాయట. అసలు ఆ సినిమాలు ఏవి ..? జరిగిన విషయం ఏమిటి అనేది తెలుసుకుందాం. వరుణ్ తేజ్ కొంత కాలం క్రితం తొలిప్రేమ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ మూవీ కి దర్శVarun{#}dhanush;dulquer salmaan;prince;Venky Atluri;October;Rashi Khanna;Tholi Prema;varun tej;bhaskar;Baba Bhaskar;Box office;Darsakudu;Director;Cinemaవరుణ్ కి ఎంత బ్యాడ్ లక్.. ఆ రెండు బ్లాక్ బాస్టర్లను వదిలేసాడు..?వరుణ్ కి ఎంత బ్యాడ్ లక్.. ఆ రెండు బ్లాక్ బాస్టర్లను వదిలేసాడు..?Varun{#}dhanush;dulquer salmaan;prince;Venky Atluri;October;Rashi Khanna;Tholi Prema;varun tej;bhaskar;Baba Bhaskar;Box office;Darsakudu;Director;CinemaThu, 14 Nov 2024 09:25:00 GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సినిమాలలో నటించాడు. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న ఓ రెండు సినిమాల కథలు మొదటగా వరుణ్ తేజ్ దగ్గరకే వచ్చాయట. అసలు ఆ సినిమాలు ఏవి ..? జరిగిన విషయం ఏమిటి అనేది తెలుసుకుందాం.

వరుణ్ తేజ్ కొంత కాలం క్రితం తొలిప్రేమ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే వెంకి అట్లూరి దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే వెంకీ అట్లూరి కొంత కాలం క్రితం ధనుష్ హీరోగా సార్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ దర్శకుడు తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. 

తాజాగా వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ... తొలిప్రేమ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వెంకి అట్లూరి నాకు సార్ , లక్కీ భాస్కర్ రెండు సినిమాల కథలను వినిపించాడు. అందులో సార్ సినిమాలో నటించాలి అని నాకు బాగా ఆసక్తి ఉండేది. కానీ అందులో ధనుష్ హీరోగా నటించాడు అని అన్నాడు. ఇకపోతే తాజాగా వరుణ్ తేజ్ "మట్కా" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ మూవీ ఈ రోజు థియేటర్లను విడుదల కానుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"యస్ అది నిజమే"..ఎట్టకేలకు ఆ రూమర్ నే నిజం చేసిన రాశి ఖన్నా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>