MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyae17865d9-b0c8-4a66-a7ea-81d811d7e3e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyae17865d9-b0c8-4a66-a7ea-81d811d7e3e8-415x250-IndiaHerald.jpgఆ విషయం చాలామందికి తెలుసు . మరి ముఖ్యంగా బాలయ్యను దగ్గరగా గమనించిన వాళ్ళకి ఆ విషయం బాగా అర్థమవుతూ ఉంటుంది . రీసెంట్గా బాలయ్యకి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక పక్క సినిమాలో మరొకపక్క న అన్ స్టాపబుల్ షో లో బిజీ బిజీగా ఉన్న బాలయ్య ..ఇంకొకపక్క రాజకీయాలలోనూ తనదైన స్టైల్ లో చక్రం తిప్పుతున్నారు.BALAYYA{#}boyapati srinu;kajal aggarwal;Kesari;Bobby;Allari;Chakram;Maha;Balakrishna;Tollywood;Heroine;Cinemaవన్స్ మోర్.. మళ్లీ ఆ కత్తిలాంటి ఫిగర్ ని రిపీట్ చేస్తున్న బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే..!వన్స్ మోర్.. మళ్లీ ఆ కత్తిలాంటి ఫిగర్ ని రిపీట్ చేస్తున్న బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే..!BALAYYA{#}boyapati srinu;kajal aggarwal;Kesari;Bobby;Allari;Chakram;Maha;Balakrishna;Tollywood;Heroine;CinemaThu, 14 Nov 2024 09:45:50 GMTనందమూరి బాలయ్య ..ఏ పని చేసిన సరే ఆలోచించి ..ఆచి తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు . ఆ విషయం చాలామందికి తెలుసు . మరి ముఖ్యంగా బాలయ్యను దగ్గరగా గమనించిన వాళ్ళకి ఆ విషయం బాగా అర్థమవుతూ ఉంటుంది . రీసెంట్గా బాలయ్యకి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ సర్కిల్స్  లో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక పక్క సినిమాలో మరొకపక్క న అన్ స్టాపబుల్ షో లో బిజీ బిజీగా ఉన్న బాలయ్య ..ఇంకొకపక్క రాజకీయాలలోనూ తనదైన స్టైల్ లో చక్రం తిప్పుతున్నారు.


మరి ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో లో ఆయన చేసే అల్లరి కామెడీ మహా ముద్దుగా ఉంటుంది అంటూ నందమూరి ఫ్యాన్స్ బాగా ఆయన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అంతేకాదు ప్రసెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు బాలయ్య . అంతేకాకుండా అఖండ 2 సినిమాని కూడా త్వరలో సెట్స్ పైకి తీసుకోరాపోతున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో బాలయ్య కి సంబంధించిన ఒక మ్యాటర్ లీక్ అయ్యి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.



బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అఖండ 2 సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ బాగా ప్రచారం జరుగుతుంది . ఈ సినిమా ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్..కానీ సగంలో ఈమె క్యారెక్టర్ చనిపోతుంది అని ఆ తర్వాత హీరోయిన్ గా కాజల్ ఎంట్రీ ఉంటుంది అని.. బోయపాటి వేరే లెవెల్లో ఆమె రోల్ ప్లాన్ చేశాడు అని ఓ న్యూస్ టాలీవుడ్ మీడియాలో లీకై వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో బాలయ్య పేరు మారు మ్రోగి పోతూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.  ఆల్రెడీ వీళిద్దరి కాంబోలో భగవంత్ కేసరి సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా 100 కోట్లు వసూలు చేసింది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"యస్ అది నిజమే"..ఎట్టకేలకు ఆ రూమర్ నే నిజం చేసిన రాశి ఖన్నా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>