MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chiranjeevi5db799d3-c4ea-443c-a512-d47959fcf773-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chiranjeevi5db799d3-c4ea-443c-a512-d47959fcf773-415x250-IndiaHerald.jpgవీరిద్దరి మధ్య సినిమాల పరంగా ఎంత గట్టి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనా అక్కర్లేదు. నాలుగు దశాబ్దాలుగా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకేసారి వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పోరు మరో లెవల్లో ఉంటుంది. 2023 సంక్రాంతి కి కూడా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పరి ఇద్దరు విజయం సాధించారు. Chiranjeevi{#}Nagma;Gharana Mogudu;vani viswanath;Makar Sakranti;Balakrishna;vedhika;Chiranjeevi;Darsakudu;Box office;Telugu;Director;Cinemaచిరంజీవికి బంపర్ హిట్ ఇచ్చిన బాలయ్య.. బాండింగ్ అంటే ఇదే..!చిరంజీవికి బంపర్ హిట్ ఇచ్చిన బాలయ్య.. బాండింగ్ అంటే ఇదే..!Chiranjeevi{#}Nagma;Gharana Mogudu;vani viswanath;Makar Sakranti;Balakrishna;vedhika;Chiranjeevi;Darsakudu;Box office;Telugu;Director;CinemaThu, 14 Nov 2024 16:46:00 GMTమన తెలుగు చిత్ర పరిశ్రమలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ - మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు .. వీరిద్దరి మధ్య సినిమాల పరంగా ఎంత గట్టి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనా అక్కర్లేదు.  నాలుగు దశాబ్దాలుగా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఎన్నోసార్లు పోటీపడ్డారు. ఒకేసారి వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పోరు మరో లెవల్లో ఉంటుంది. 2023 సంక్రాంతి కి  కూడా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పరి ఇద్దరు విజయం సాధించారు.


 ఇక ప్రస్తుతం చిరంజీవి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు వశిష్ట తో విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బాలయ్య కూడా తన 109వ‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. ఇక ఈ సినిమాతో మరోసారి సంక్రాంతికి బాలయ్య రాబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ పోటీపడే ఇద్దరు హీరోలు ఎప్పుడైనా ఒకే వేదిక మీద కనిపిస్తే అదో పెద్ద సంచలమ‌నే చెప్పాలి. అలాంటిది బాలకృష్ణ - చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాకు చీఫ్ గెస్ట్ గా వెళ్ళాడు. ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం.


అలా బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వెళ్లిన చిరంజీవి సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం. సినిమా మరి ఏదో కాదు ఘరానా మొగుడు.. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వచ్చాడు... ఈ సినిమాను  కె రాఘవేంద్రరావు తెర‌కెక్కించారు. 1992లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘరానా మొగుడు సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో చిరుకు జంటగా నగ్మా , వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు . అలా బాలకృష్ణ ఈ సినిమాకు చీఫ్ గెస్ట్ గా రావడంతో సినిమాపై మొదట్లోనే భారీ  అంచన‌లు పెరగాయి  సినిమా కూడా సూపర్ హిట్ చిరంజీవికి తిరుగులేని స్టార్టడం తెచ్చి పెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సాయి పల్లవి ఆస్తుల విలువ అంతేనా.. అలాంటి సినిమాలు చేయకపోవడం వల్లే ఇంత తక్కువ సంపాదించిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>